🔍
🎵
Alala Kadali Song Lyrics | P James | Moses Dany | Telugu Christian Song | Peace Theories ·
Home Songs Alala Kadali Song Lyrics | P James | Moses Dany |...
Trending Christian Songs Telugu Christian Song LyricsLatest Telugu Christian Songs

Alala Kadali Song Lyrics | P James | Moses Dany | Telugu Christian Song | Peace Theories

Trending Christian Songs· Jan 26, 2026 ·5 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
అలల కడలి ఎగసిన
అలజడి సృష్టించిన
చీకటి కమ్మేసిన
Verse 1
హితము గతము మరచిన
నా మది క్షీణించిన
నీ చెయ్యి తోడయ్యనే
Verse 2
దేవా నా జీవం నా ప్రాణం నీవేలే
దేవా నా పయనం నా గమ్యం నీవేలే
Verse 3
సొంతవారే సనిగిన జగమే దూషించిన
మోసే చూసింది నిన్నేగదా
వెకిలి మాట చేత విలపించిన యిర్మియా ప్రార్ధించినది నీకేగదా
Verse 4
ఇకను ఏమి చెప్పేదన్ నీవు తోడుంటే రాజ్యములను జయించిరే
నీతిని జరిగించి వాగ్దానములు పొంది సింహపు నోళ్లు మూసిరే
Verse 5
శరీరదారియైన దినములలోన క్రీస్తుకు మిగిలింది కన్నీళ్లేగా
మహా రోదనతో మరణములోనూ క్రీస్తు పిలిచింది నిన్నేగా
మరణముకు అప్పగించిన నీవు తోడుండి మరలా తిరిగి లేపితేవే
హృదయపూర్వకముగా నీవు విచారము దుఃఖము నాకు కలుగజేయవు
Song Credits
Song Name
Alala Kadali Song Lyrics | P James | Moses Dany | Telugu Christian Song | Peace Theories
Category
Trending Christian Songs
Language
Telugu
Published
Jan 26, 2026
Views
5
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"అలల కడలి ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.