🔍
🎵
అమ్మల్లారా ఓ అక్కల్లారా · Sailanna
Home Songs Sailanna అమ్మల్లారా ఓ అక్కల్లారా
Sailanna Gospel Songs akkallaaraammallaara

అమ్మల్లారా ఓ అక్కల్లారా Song Lyrics

Ammallaara O Akkallaara — Telugu & English Lyrics by Sailanna
Sailanna· Gospel Songs· Feb 24, 2026 ·15 views

అమ్మల్లారా ఓ అక్కల్లారా is a beautiful Telugu Christian worship song by Sailanna. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.

అమ్మల్లారా ఓ అక్కల్లారా Song Telugu Lyrics

Chorus
అమ్మల్లారా ఓ అక్కల్లారా (2)
ఈ వార్త వినరండే
యేసయ్యను నమ్ముకొండే (2)
Verse 1
మానవ జాతి పాపము కొరకై (2)
కన్నీరు విడుస్తుండు
ప్రభు రమ్మని పిలుస్తుండు (2) ||అమ్మల్లారా||
Verse 2
లోకమంతటా యేసు రక్తము (2)
ఎరువుగ జల్లిండే
మరణపు ముల్లును విరిచిండే (2)
Verse 3
అమ్మల్లారా ఓ అక్కల్లారా (2)
ఓ పల్లె చెల్లెల్లారా
ఓ పట్నం అక్కల్లారా (2)
Verse 4
బట్టలు మార్చితే బ్రతుకు మారదు
గుండు కొడితే నీ గుణం మారదు
బతుకు మారడం బట్టల్ల లేదు
గుణం మారడం గుండుల లేదు
నీ మనసు మారాలన్నా
నీ బుద్ది మారాలన్నా
నీ మనసు మారాలక్కా
నీ బుద్ది మారాలక్కా ||అమ్మల్లారా||
Verse 5
పాపం లేని యేసు దేవుణ్ణి
నమ్ముకుందామమ్మా
దేవుడు మంచి దేవుడమ్మా (2)
Verse 6
అమ్మల్లారా ఓ అక్కల్లారా (2)
ఈ సత్యమినరండే
ఇది కల్ల కాదు చెల్లె
ఇది కల్ల కాదు తమ్మి
ఇది కల్ల కాదు తాత
ఇది కల్ల కాదు అవ్వ
ఇది కల్ల కాదు అన్న
ఇది కల్ల కాదు అక్క

అమ్మల్లారా ఓ అక్కల్లారా Song English Lyrics

Chorus
Ammallaara O Akkallaara (2)
Ee Vaartha Vinarande
Yesayyanu Nammukonde (2)
Verse 1
Maanava Jaathi Paapamu Korakai (2)
Kanneeru Vidusthundu
Prabhu Rammani Pilusthundu (2) ||Ammallaara||
Verse 2
Lokamanthataa Yesu Rakthamu (2)
Eruvuga Jallinde
Maranapu Mullunu Virichinde (2)
Verse 3
Ammallaara O Akkallaara (2)
O Palle Chellellaaraa
O Patnam Akkallaaraa (2)
Verse 4
Battalu Maarchithe Brathuku Maaradu
Gundu Kodithe Nee Gunam Maaradu
Bathuku Maaradam Battalla Ledu
Gunam Maaradam Gundula Ledu
Nee Manasu Maaraalannaa
Nee Budhdhi Maaraalannaa (2) ||Ammallaara||
Verse 5
Paapam Leni Yesu Devunni
Nammukundaamammaa
Devudu Manchi Devudammaa (2)
Verse 6
Ammallaara O Akkallaara (2)
Ee Sathyaminarande
Idi Kalla Kaadu Chelle
Idi Kalla Kaadu Thammi
Idi Kalla Kaadu Thaatha
Idi Kalla Kaadu Avva
Idi Kalla Kaadu Anna
Idi Kalla Kaadu Akka

Watch అమ్మల్లారా ఓ అక్కల్లారా Song Lyrics Online

అమ్మల్లారా ఓ అక్కల్లారా video
Watch Official Video

అమ్మల్లారా ఓ అక్కల్లారా Song Telugu and English Lyrics

About this Song
అమ్మల్లారా ఓ అక్కల్లారా is a heartfelt Telugu Christian worship song performed by Sailanna. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete అమ్మల్లారా ఓ అక్కల్లారా lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Song Credits
Song Name
అమ్మల్లారా ఓ అక్కల్లారా
Artist
Sailanna
Category
Gospel Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
15
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Sailanna
Get notified of new songs
🏆 Quick Quiz
"అమ్మల్లారా ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.