🔍
🎵
అందరికి కావాలి · Sailanna
Home Songs Sailanna అందరికి కావాలి
Sailanna Gospel Songs paapamupaapula

అందరికి కావాలి

Andariki Kaavaali — Telugu & English Song Lyrics
Sailanna· Gospel Songs· Feb 24, 2026 ·1 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
అందరికి కావాలి యేసయ్య రక్తము (2)
పాపము లేని పరిశుద్ధుని రక్తము
ఇది పాపుల కొరకై వొలికిన
పరమ వైద్యుని రక్తము (2)
Verse 1
కుల మత బేధం లేని రక్తము
అందరికి వర్తించే రక్తము (2)
కక్ష్య క్రోధం లేని రక్తము
కన్న ప్రేమ చూపించే రక్తము (2) ||అందరికి||
Verse 2
కోళ్ళ రక్తముతో పాపం పోదు
ఎడ్ల రక్తముతో పాపం పోదు (2)
ఈ పాపము కడిగే యేసు రక్తము
సాకలి వాని సబ్బు వంటిది (2) ||అందరికి||
Verse 3
చీకటి శక్తుల అణిచె రక్తము
రోత బతుకును కడిగే రక్తము (2)
రక్తములోనే ప్రాణమున్నది
పాపము కడిగే గుణమున్నది (2)
రక్తములోనే పవ్వరున్నది
స్వస్తపరిచే గుణమున్నది (2) ||అందరికి||
Song Credits
Song Name
అందరికి కావాలి
Artist
Sailanna
Category
Gospel Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
1
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Sailanna
Get notified of new songs
🏆 Quick Quiz
"అందరికి ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.