Andaru Nannu Vidachinaa (అందరు నన్ను విడచినా) is a beautiful Telugu Christian worship song by Tony Prakash. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
అందరు నన్ను విడచినా Song Telugu Lyrics
అందరు నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే (2)
నా తల్లియు నీవే
నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2)
లోకము నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే (2)
నా బంధువు నీవే
నా మిత్రుడ నీవే
నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2)
వ్యాధులు నన్ను చుట్టినా
బాధలు నన్ను ముట్టినా (2)
నా కొండయు నీవే
నా కోటయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్యా (2)
నేను నిన్ను నమ్ముకొంటిని
నీవు నన్ను విడువనంటివే (2)
నా తోడుయు నీవే
నా నీడయు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్యా (2) ||అందరు నన్ను||
అందరు నన్ను విడచినా Song Telugu and English Lyrics
About this Song
అందరు నన్ను విడచినా is a heartfelt Telugu Christian worship song performed by Tony Prakash. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete అందరు నన్ను విడచినా lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Andaru Nannu Vidachinaa (అందరు నన్ను విడచినా) — Frequently Asked Questions
Who sang Andaru Nannu Vidachinaa (అందరు నన్ను విడచినా)? Andaru Nannu Vidachinaa (అందరు నన్ను విడచినా) is a Telugu Christian worship song by Tony Prakash.
What are the lyrics of Andaru Nannu Vidachinaa (అందరు నన్ను విడచినా)? The full lyrics of Andaru Nannu Vidachinaa (అందరు నన్ను విడచినా) are on this page in Telugu script and in English transliteration.
Can I read Andaru Nannu Vidachinaa (అందరు నన్ను విడచినా) in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Andaru Nannu Vidachinaa (అందరు నన్ను విడచినా)? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Share this song
Song Credits
Song Name
అందరు నన్ను విడచినా
Artist
Tony Prakash
Category
Comfort Songs
Language
Telugu
Published
Jul 13, 2026
Views
64
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏