Chorus
అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే
ఆరాధింతును నిన్నే (×2)
Verse 1
ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. హల్లెలూయా (×3)
ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. ఆమెన్
Verse 2
చరణం 1
ఆశ్చర్యకరుడా స్తోత్రం
ఆలోచనకర్త స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి
సమాధాన అధిపతి స్తోత్రం (×2)
– ఆహాహా.. హల్లెలూయా
Verse 3
చరణం 2
కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం
కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావు
నా రక్షణకర్త స్తోత్రం (×2)
– ఆహాహా.. హల్లెలూయా
Verse 4
చరణం 3
స్తుతులపై ఆసీనుడా స్తోత్రం
సంపూర్ణుడా నీకు స్తోత్రం
మా ప్రార్థనలు ఆలకించువాడా
మా ప్రధాన యాజకుడా స్తోత్రం (×2)
– ఆహాహా.. హల్లెలూయా
Verse 5
చరణం 4
మృత్యుంజయుడా స్తోత్రం
మహాఘనుడా స్తోత్రం
మమ్మును కొనిపోవ త్వరలో రానున్న
మేఘ వాహనుడా స్తోత్రం (×2)
– ఆహాహా.. హల్లెలూయా
Verse 6
చరణం 5
ఆమెన్ అనువాడా స్తోత్రం
అల్ఫా ఒమేగా స్తోత్రం
అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా
అత్యున్నతుడా స్తోత్రం (×2)
– ఆహాహా.. హల్లెలూయా
About this Song
https://www.youtube.com/watch?v=PL6x0Mxaov4
About this Song
Athyunnatha Simhasanamupai Lyrics
About this Song
This song carries deep reverence and awe, exalting God’s holiness, authority, and eternal kingship. With passionate lyrics and a moving melody, it inspires believers to worship God with humility and adoration, recognizing His ultimate sovereignty over all creation.
About this Song
Perfect for worship services, prayer gatherings, and personal meditation, "Athyunnatha Simhasanamupai" leads listeners into a powerful atmosphere of divine worship and surrender.