🔍
🎵
దేవా నీ సన్నిధిలో ·
Home Songs దేవా నీ సన్నిధిలో
Prayer Songs deenulamaidevaa

దేవా నీ సన్నిధిలో

Devaa Nee Sannidhilo — Telugu & English Song Lyrics
Prayer Songs· Feb 24, 2026 ·4 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
దేవా నీ సన్నిధిలో నిలచి
దీనులమై మొరపెట్టుచున్నాము – (2) ||దేవా||
Verse 1
అపరాధులగు నీదు ప్రజల
నెపములన్నియు బాపి (2)
కృపాళుండగు యేసు ప్రభువా
కృపను జూపి రక్షించుమయా (2) ||దేవా||
Verse 2
చేసి యున్నాము నేరములెన్నో
చేసిన మేలులను మరచి (2)
మోసములలో బడియున్నాము
యేసుప్రభు జయమునిమ్ము (2) ||దేవా||
Verse 3
లోకపు మర్యాదలకు లొంగి
లోకుల మాటలను వినియు (2)
నీ కట్టడలను మరచితిమి
కట్టుము మమ్ము నీ వాక్యముచే (2) ||దేవా||
Verse 4
నిస్వార్థులగు నీ దాసులను
విశ్వాస ప్రమాణికులన్ (2)
శాశ్వతమైన ప్రేమతో నింపు
విశ్వాసులు స్థిరపడి నడువ (2) ||దేవా||
Verse 5
సహవాసములో మమ్ము నిలిపి
సహనము మాకు నేర్పించి (2)
మహిమా పూర్ణుడ యేసు నిన్ను
ఈ మహిలో చాటించుటకు (2) ||దేవా||
Song Credits
Song Name
దేవా నీ సన్నిధిలో
Category
Prayer Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
4
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"దేవా ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.