🔍
🎵
ఈ సాయంకాలమున · Mallela Daaveedu
Home Songs Mallela Daaveedu ఈ సాయంకాలమున
Mallela Daaveedu Prayer Songs mamu-gaavunithyambu

ఈ సాయంకాలమున

Ee Saayankaalamuna — Telugu & English Song Lyrics
Mallela Daaveedu· Prayer Songs· Feb 24, 2026 ·2 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
ఈ సాయంకాలమున – యేసు ప్రభో వేడెదము
నీ సుదయారస మొల్క – నిత్యంబు మముగావు ||ఈ సాయంకాలమున||
Verse 1
చెడ్డ కలల్ రాకుండ – నడ్డగించుమి ప్రభో
బిడ్డలము రాత్రిలో – భీతి బాపుము తండ్రీ ||ఈ సాయంకాలమున||
Verse 2
దుష్టుండౌ శోధకుని – ద్రోక్కుటకు బలమిమ్ము
భ్రష్టత్వమున మేము – పడకుండ గాపాడు ||ఈ సాయంకాలమున||
Verse 3
నీ యేక పుత్రుండౌ – శ్రీయేసు నామమున
సాయం ప్రార్థన లెల్ల – సరగ నాలించుమా ||ఈ సాయంకాలమున||
Verse 4
జనక సుత శుద్ధాత్మ – ఘన దేవా స్తుతియింతుం
అనిశము జీవించి – రా – జ్యంబు జేయు మామేన్ ||ఈ సాయంకాలమున||
Song Credits
Song Name
ఈ సాయంకాలమున
Artist
Mallela Daaveedu
Category
Prayer Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
2
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Mallela Daaveedu
Get notified of new songs
🏆 Quick Quiz
"ఈ సాయంకాలమున ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.