Devuni Samukha Jeeva Kavilelo (దేవుని సముఖ జీవ కవిలెలో) is a beautiful Telugu Christian worship song by Joseph J Kalyanapu. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
దేవుని సముఖ జీవ కవిలెలో Song Telugu Lyrics
దేవుని సముఖ జీవ కవిలెలో (2)
నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||
జీవవాక్యము ఇలలో చాటుచు – జీవితము లర్పించిరే (2)
హత సాక్షుల కవిలెలో (2)
నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||
ఆకాశమండలములలో తిరిగెడు – అంధకార శక్తులను గెలిచిన (2)
విజయవీరుల కవిలెలో (2)
నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||
పరిశుద్ధ యెరుషలేము సంఖ్య – పరిశుద్ధ గ్రంథము సూచించు (2)
సర్వోన్నతుని పురములలో (2)
నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||
దేవుని సన్నిధి మహిమ ధననిధి – దాతను వేడి వరము పొందిన (2)
ప్రార్ధన వీరుల కవిలెలో (2)
నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||
పరమునుండి ప్రభువు దిగగా – పరిశుద్ధులు పైకెగయునుగా (2)
పరిశుద్ధుల కవిలెలో (2)
నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||
దేవుని సముఖ జీవ కవిలెలో Song Telugu and English Lyrics
About this Song
దేవుని సముఖ జీవ కవిలెలో is a heartfelt Telugu Christian worship song performed by Joseph J Kalyanapu. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete దేవుని సముఖ జీవ కవిలెలో lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Who sang Devuni Samukha Jeeva Kavilelo (దేవుని సముఖ జీవ కవిలెలో)? Devuni Samukha Jeeva Kavilelo (దేవుని సముఖ జీవ కవిలెలో) is a Telugu Christian worship song by Joseph J Kalyanapu.
What are the lyrics of Devuni Samukha Jeeva Kavilelo (దేవుని సముఖ జీవ కవిలెలో)? The full lyrics of Devuni Samukha Jeeva Kavilelo (దేవుని సముఖ జీవ కవిలెలో) are on this page in Telugu script and in English transliteration.
Can I read Devuni Samukha Jeeva Kavilelo (దేవుని సముఖ జీవ కవిలెలో) in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Devuni Samukha Jeeva Kavilelo (దేవుని సముఖ జీవ కవిలెలో)? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Share this song
Song Credits
Song Name
దేవుని సముఖ జీవ కవిలెలో
Artist
Joseph J Kalyanapu
Category
Correction Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
40
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏