🔍
🎵
—
—
Home› Songs› దేవుని యందు భక్తి గల స్త్రీ

Devuni Yandu Bhakthi (దేవుని యందు భక్తి గల స్త్రీ) Lyrics

Devuni Yandu Bhakthi
Correction Songs· Feb 24, 2026 ·95 views

Devuni Yandu Bhakthi Telugu Lyrics

దేవుని యందు భక్తి గల స్త్రీ కొనియాడబడును
ఆమె చేసిన పనులే ఆమెకు – ఘనత నొసంగును ||దేవుని||
ప్రార్ధన చేసి వీర వనితగా
ఫలమును పొంది ఘనత పొందెను
హన్నా వలె నీవు
ప్రార్ధన చేసెదవా ఉపవసించెదవా ||దేవుని||
ప్రభు పాదములు ఆశ్రయించి
ఉత్తమమైనది కోరుకున్నది
మరియ వలె నీవు
ప్రభు సన్నిధిని కోరెదవా ||దేవుని||
వినయ విధేయతలే సుగుణములై
తన జనమును రక్షించిన వనిత
ఎస్తేరును బోలి
దీక్షను పూణెదవా ఉపవసించెదవా ||దేవుని||

Devuni Yandu Bhakthi English Lyrics

Devuni Yandu Bhakthi Gala Sthree Koniyaadabadunu
Aame Chesina Panule Aameku – Ghanatha Nosangunu ||Devuni||
Praardhana Chesi Veera Vanithagaa
Phalamunu Pondi Ghanatha Pondenu
Hannaa Vale Neevu
Praardhana Chesedavaa Upavasinchedavaa ||Devuni||
Prabhu Paadamulu Aashrayinchi
Utthamamainadi Korukunnadi
Mariya Vale Neevu
Prabhu Sannidhini Koredavaa ||Devuni||
Vinaya Vidheyathale Sugunamulai
Thana Janamunu Rakshinchina Vanitha
Estherunu Boli
Deekshanu Poonedavaa Upavasinchedavaa ||Devuni||

About the Song

Devuni Yandu Bhakthi (దేవుని యందు భక్తి గల స్త్రీ) — a correction song, with lyrics in Telugu script and English transliteration above. The song has 4 verses/sections.

Frequently Asked Questions

What are the lyrics of Devuni Yandu Bhakthi (దేవుని యందు భక్తి గల స్త్రీ)?
The full lyrics of Devuni Yandu Bhakthi (దేవుని యందు భక్తి గల స్త్రీ) are on this page in Telugu script and in English transliteration.
Can I read Devuni Yandu Bhakthi (దేవుని యందు భక్తి గల స్త్రీ) in English letters?
Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.