Durdinamulu Raakamunde (దుర్దినములు రాకముందే) is a beautiful Telugu Christian worship song by John Wesly. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
సాగిపోయిన నీడవంటి జీవితం
అల్పమైనది నీటి బుడగ వంటిది (2)
తెరచి ఉంది తీర్పు ద్వారం
మార్పులేని వారికోసం (2)
పాతాళ వేదనలు తప్పించుకొనలేవు
ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు (2) ||దుర్దినములు||
రత్నరాసులేవి నీతో కూడ రావు
మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి (2)
యేసు క్రీస్తు ప్రభువు నందే
ఉంది నీకు రక్షణ (2)
తొలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్ని
విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని (2) ||దుర్దినములు||
దుర్దినములు రాకముందే Song Telugu and English Lyrics
About this Song
దుర్దినములు రాకముందే is a heartfelt Telugu Christian worship song performed by John Wesly. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete దుర్దినములు రాకముందే lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Who sang Durdinamulu Raakamunde (దుర్దినములు రాకముందే)? Durdinamulu Raakamunde (దుర్దినములు రాకముందే) is a Telugu Christian worship song by John Wesly.
What are the lyrics of Durdinamulu Raakamunde (దుర్దినములు రాకముందే)? The full lyrics of Durdinamulu Raakamunde (దుర్దినములు రాకముందే) are on this page in Telugu script and in English transliteration.
Can I read Durdinamulu Raakamunde (దుర్దినములు రాకముందే) in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Durdinamulu Raakamunde (దుర్దినములు రాకముందే)? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Share this song
Song Credits
Song Name
దుర్దినములు రాకముందే
Artist
John Wesly
Category
Gospel Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
60
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏