🔍
🎵
—
—
✕
సమర్పణ చేయుము ప్రభువునకు ·
Home› Songs› సమర్పణ చేయుము ప్రభువునకు
Trending Christian Songs Samarpana Cheyumu PrabhuvunakuTelugu Christian Song

E0B0B8E0B0Aee0B0B0E0B18De0B0Aae0B0A3 E0B09Ae0B187E0B0Afe0B181E0B0Aee0B181 E0B0Aae0B18De0B0B0E0B0Ade0B181E0B0B5E0B181E0B0A8E0B095E0B181 (సమర్పణ చేయుము ప్రభువునకు) Lyrics

సమర్పణ చేయుము ప్రభువునకు
Trending Christian Songs· Oct 23, 2025 ·117 views

Telugu Lyrics

సమర్పణ చేయుము ప్రభువునకు Lyrics in Telugu
సమర్పణ చేయుము ప్రభువునకు
నీ దేహము ధనము సమయమును (2)
అబ్రామును అడిగెను ప్రభువప్పుడు
ఇస్సాకును అర్పణ ఇమ్మనెను (2)
నీ బిడ్డను సేవకు నిచ్చెదవా (2)
నీవిచ్చెదవా నీవిచ్చెదవా
||సమర్పణ||
ప్రభుని ప్రేమించిన పేదరాలు
కాసులు రెండిచ్చెను కానుకగా (2)
జీవనమంతయు దేవునికిచ్చెను (2)
నీవిచ్చెదవా నీవిచ్చెదవా
||సమర్పణ||
నీ దేహము దేవుని ఆలయము
నీ దేవుడు మలిచిన మందిరము (2)
సజీవ యాగముగా నిచ్చెదవా (2)
నీవిచ్చెదవా నీవిచ్చెదవా
||సమర్పణ||

English Transliteration

📝
English transliteration coming soon
We're working on adding romanized lyrics for this song.

Watch the Video

సమర్పణ చేయుము ప్రభువునకు video
▶
Watch Official Video

About the Song

E0B0B8E0B0Aee0B0B0E0B18De0B0Aae0B0A3 E0B09Ae0B187E0B0Afe0B181E0B0Aee0B181 E0B0Aae0B18De0B0B0E0B0Ade0B181E0B0B5E0B181E0B0A8E0B095E0B181 (సమర్పణ చేయుము ప్రభువునకు) — a trending christian song, with lyrics in Telugu script and English transliteration above.

Frequently Asked Questions

What are the lyrics of E0B0B8E0B0Aee0B0B0E0B18De0B0Aae0B0A3 E0B09Ae0B187E0B0Afe0B181E0B0Aee0B181 E0B0Aae0B18De0B0B0E0B0Ade0B181E0B0B5E0B181E0B0A8E0B095E0B181 (సమర్పణ చేయుము ప్రభువునకు)?
The full lyrics of E0B0B8E0B0Aee0B0B0E0B18De0B0Aae0B0A3 E0B09Ae0B187E0B0Afe0B181E0B0Aee0B181 E0B0Aae0B18De0B0B0E0B0Ade0B181E0B0B5E0B181E0B0A8E0B095E0B181 (సమర్పణ చేయుము ప్రభువునకు) are on this page in Telugu script.
Is there a video of E0B0B8E0B0Aee0B0B0E0B18De0B0Aae0B0A3 E0B09Ae0B187E0B0Afe0B181E0B0Aee0B181 E0B0Aae0B18De0B0B0E0B0Ade0B181E0B0B5E0B181E0B0A8E0B095E0B181 (సమర్పణ చేయుము ప్రభువునకు)?
Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Song Credits
Song Name
సమర్పణ చేయుము ప్రభువునకు
Category
Trending Christian Songs
Language
Telugu
Published
Oct 23, 2025
Views
117
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"సమర్పణ ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.