🔍
🎵
Emundhi Naalo Naa Yesayya | ఏముంది నాలో Song Lyrics | Deva Priya ·
Home Songs Emundhi Naalo Naa Yesayya | ఏముంది నాలో Song Lyric...
Trending Christian Songs Trending Christian Song Lyrics

Emundhi Naalo Naa Yesayya | ఏముంది నాలో Song Lyrics | Deva Priya

Trending Christian Songs· Dec 2, 2024 ·1 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
ఏముంది నాలో నా యేసయ్యా
నీవింతగా నను హెచ్చించుటకు
నా కుటుంబము ఎన్నికలేనిది
నా జీవితం బహు స్వల్పమైనది
Verse 1
నీ గొప్ప కృపను కురిపించి నను చేరదీసావు
నా దీన స్థితిని దీవించి నా పాటవైనావు
Verse 2
నీవే నన్నిలా కోరుకున్నావు
నీ చెలిమితో నను చేరుకున్నావు
పైరూపము చూసే నరుడవు కావు
హృదయపు లోతును ఎరిగిన దేవుడవు
Verse 3
నా గుర్తింపు నీవైయున్నావు
నీ ఉన్నత సేవకు నన్ను పిలిచావు
నీకంటే నన్ను ప్రేమించేదెవరు
నీలా ప్రేమను చూపించేదెవరు
Song Credits
Song Name
Emundhi Naalo Naa Yesayya | ఏముంది నాలో Song Lyrics | Deva Priya
Category
Trending Christian Songs
Language
Telugu
Published
Dec 2, 2024
Views
1
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"ఏముంది ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.