🔍
🎵
Entha Manchi Prema needhi Yesayya Song Lyrics | Telugu Christian Song ·
Home Songs Entha Manchi Prema needhi Yesayya Song Lyrics | Te...
Trending Christian Songs Trending Christian Song LyricsEntha Manchi Prema Song Telugu Lyrics

Entha Manchi Prema needhi Yesayya Song Lyrics | Telugu Christian Song

Trending Christian Songs· May 4, 2025 ·3 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
ఎంత మంచి ప్రేమ నీది యేసయ్య
నీల ప్రేమించేది ఎవరయ్యా (×2)
అడగకపోయినా అక్కరలెరిగిన (×2)
ఆల్ఫా ఓమెగవు నీవేగదా (×2) || ఎంత మంచి ప్రేమ ||
Verse 1
చరణం 1
నీ స్వాస్థ్యమైన నీ ప్రజల క్షేమముకై (×2)
రాజాజ్ఞను మార్చిన వాడవు నీవు (×2)
రాజులను మార్చిన రారాజువు
రాజ్యాలను కూల్చిన జయశాలివి
యేసయ్య నీ ప్రేమే మధురం
యేసయ్య నీ కృపయే అమరం (×2) || ఎంత మంచి ప్రేమ ||
Verse 2
చరణం 2
నీ స్వాస్థ్యమైన నీ ప్రజల మేలులకై (×2)
అధికారుల అహమును అణచినవాడా (×2)
అధికారాలను మార్చినవాడా
అధికారమును మార్చినవాడా
యేసయ్య నీ ప్రేమే మధురం
యేసయ్య నీ కృపయే అమరం (×2) || ఎంత మంచి ప్రేమ ||
Verse 3
చరణం 3
నీ స్వాస్థ్యమైన నీ ప్రజల కోసమై (×2)
ఆకాశమునుండి మన్నాను పంపావు (×2)
బండను చీల్చిన బలవంతుడా
మారాను మధురముగా మార్చిన వాడ
యేసయ్య నీ ప్రేమే మధురం
యేసయ్య నీ కృపయే అమరం (×2) || ఎంత మంచి ప్రేమ ||
Song Credits
Song Name
Entha Manchi Prema needhi Yesayya Song Lyrics | Telugu Christian Song
Category
Trending Christian Songs
Language
Telugu
Published
May 4, 2025
Views
3
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"ఎంత మంచి ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.