🔍
🎵
Kanti Paapanu Kaayu Reppala Song Lyrics | కంటి పాపను కాయు రెప్పలా | Nissi John | J K Christopher ·
Home Songs Kanti Paapanu Kaayu Reppala Song Lyrics | కంటి పాప...
Trending Christian Songs Telugu Christian Song LyricsLatest Telugu Christian Songs

Kanti Paapanu Kaayu Reppala Song Lyrics | కంటి పాపను కాయు రెప్పలా | Nissi John | J K Christopher

Trending Christian Songs· Oct 14, 2024 ·1 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
కంటి పాపను కాయు రెప్పలా నను కాచెడి యేసయ్యా
చంటి పాపను సాకు అమ్మలా దాచెడి మా అయ్యా
నీవేగా నీడగా తోడుగా నీతోనే నేనునూ జీవింతు
నీకన్నా మిన్నగా ఎవరయ్యా నాకు నీవే చాలయ్యా
కంటి పాపను కాయు రెప్పలా నను కాచెడి యేసయ్యా
చంటి పాపను సాకు అమ్మలా దాచెడి మా అయ్యా
Verse 1
మార్పులేని మత్సరపడని ప్రేమ చూపించినావు
దీర్ఘ కాలం సహనము చూపే ప్రేమ నేర్పించినావు
ఇది ఎవరూ చూపించని ప్రేమ ఇది లాభం ఆశించని ప్రేమ
ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ
ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ
Verse 2
కంటి పాపను కాయు రెప్పలా నను కాచెడి యేసయ్యా
చంటి పాపను సాకు అమ్మలా దాచెడి మా అయ్యా
Verse 3
ఢంబము లేని హద్దులెరుగని ప్రేమ కురిపించినావు
నిర్మలమైన నిస్స్వార్ధ్య ప్రేమను మాపై కురిపించినావు
ఇది ఎవరూ చూపించని ప్రేమ ఇది లాభం ఆశించని ప్రేమ
ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ
ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ
Song Credits
Song Name
Kanti Paapanu Kaayu Reppala Song Lyrics | కంటి పాపను కాయు రెప్పలా | Nissi John | J K Christopher
Category
Trending Christian Songs
Language
Telugu
Published
Oct 14, 2024
Views
1
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"కంటి ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.