🔍
🎵
—
—
Home› Songs› క్షణికమైన బ్రతుకురా

Kshanikamaina Brathukuraa (క్షణికమైన బ్రతుకురా) Lyrics

Kshanikamaina Brathukuraa
Gospel Songs· Feb 24, 2026 ·73 views

Kshanikamaina Brathukuraa Telugu Lyrics

క్షణికమైన బ్రతుకురా ఇది సోదరా
క్షణికమైన సుఖమురా ఇది (2)
ఓ స్నేహితుడా, ఓ స్నేహితుడా యోచించుమా
సృష్టికర్తను స్మరణ చేయుమా
దైవ ప్రేమను మదిని నిలుపుమా
ఆ యేసు ప్రేమను నీ మదిని నిలుపుమా ||క్షణికమైన||
ఎంత బ్రతికినా ఈ లోకమును విడిచిపెట్టి పోవలెను తెలుసా నీకు (2)
ఊరికి పోవు త్రోవ యెరుగుమయ్యా (2)
ఆ త్రొవే యేసని తెలుసుకొనుమయ్యా (2) ||ఓ స్నేహితుడా||
గడ్డిపువ్వును పోలిన బ్రతుకు ఎండి పోయి వాడి పోవు తెలుసా నీకు (2)
ఆవిరివంటి బ్రతుకు ఎగిరిపోవును (2)
ప్రభు యేసుని నమ్మితే నిత్యజీవము (2) ||ఓ స్నేహితుడా||

Kshanikamaina Brathukuraa English Lyrics

Kshanikamaina Brathukuraa Idi Sodaraa
Kshanikamaina Sukhamuraa Idi (2)
O Snehithudaa, O Snehithudaa Yochinchumaa
Srushtikarthanu Smarana Cheyumaa
Daiva Premanu Madini Nilupumaa
Aa Yesu Premanu Nee Madini Nilupumaa ||Kshanikamaina||
Entha Brathikinaa Ee Lokamunu Vidichi Petti Povalenu Thelusaa Neeku (2)
Ooriki Povu Throva Yerugumayyaa (2)
Aa Throve Yesani Thelusukonumayyaa (2) ||O Snehithudaa||
Gaddi Puvvunu Polina Brathuku Endi Poyi Vaadi Povu Thelusaa Neeku (2)
Aaviri Vanti Brathuku Egiripovunu (2)
Prabhu Yesuni Nammithe Nithya Jeevamu (2) ||O Snehithudaa||

Watch the Video

క్షణికమైన బ్రతుకురా video
▶
Watch Official Video

About the Song

Kshanikamaina Brathukuraa (క్షణికమైన బ్రతుకురా) — a gospel song, with lyrics in Telugu script and English transliteration above. The song has 3 verses/sections.

Frequently Asked Questions

What are the lyrics of Kshanikamaina Brathukuraa (క్షణికమైన బ్రతుకురా)?
The full lyrics of Kshanikamaina Brathukuraa (క్షణికమైన బ్రతుకురా) are on this page in Telugu script and in English transliteration.
Can I read Kshanikamaina Brathukuraa (క్షణికమైన బ్రతుకురా) in English letters?
Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Kshanikamaina Brathukuraa (క్షణికమైన బ్రతుకురా)?
Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.