🔍
🎵
Naa Devudu Nannu Kaachi Kaapadunu Song lyrics | Deva Priya ·
Home Songs Naa Devudu Nannu Kaachi Kaapadunu Song lyrics | De...
Trending Christian Songs Naa Devudu Nannu Kaachi Kaapadunu Song lyricsNaa Devudu Nannu Kaachi Kaapadunu Song Telugu lyrics

Naa Devudu Nannu Kaachi Kaapadunu Song lyrics | Deva Priya

Trending Christian Songs· Jul 8, 2025 ·3 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
నా దేవుడు నన్ను కాచి కాపాడును
విడువక ఎదబయక నాకు
తోడైయుండెను ||2||
Verse 1
కష్టాలు ఎదురైనా,
షోదనాలు నన్ను చుట్టిన ||2||
నన్ను కాచి కాపాడును
నమ్మదగిన నా యేసు ||2||
|| నా దేవుడు ||
Verse 2
నా దేవుడు నను చూచి
దూరన్ని ఎడబాపి
తన ప్రేమ నాపై చూపి
ఆధారించేను ||2||
Verse 3
తన రెక్కల నీడలోన
నన్ను దాచెను ||2||
ఒదిగి యుందునయ్య నేను
నీ లోగిట యందు ||2||
|| నా దేవుడు ||
Verse 4
నిను నమ్మిన వారిని
దాటిపోని దేవుడవు
దీనలైన వారిని
దీవించు దేవుడవు ||2||
Verse 5
నీ చిత్తము నెరవేర్చి
నీ సాక్షిగా నిలిపెదవు ||2||
నీ కృపతో, నదయతో
నీ సేవలో నడిపేదవు ||2||
|| నా దేవుడు ||
Song Credits
Song Name
Naa Devudu Nannu Kaachi Kaapadunu Song lyrics | Deva Priya
Category
Trending Christian Songs
Language
Telugu
Published
Jul 8, 2025
Views
3
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"నా దేవుడు ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.