🔍
🎵
Neetho Gadipe Prathi Kshanamu, నీతో గడిపే ప్రతి క్షణము Song Lyrics ·
Home Songs Neetho Gadipe Prathi Kshanamu, నీతో గడిపే ప్రతి క్...
Trending Christian Songs Latest Telugu Christian SongsTrending Christian Song Lyrics

Neetho Gadipe Prathi Kshanamu, నీతో గడిపే ప్రతి క్షణము Song Lyrics

Trending Christian Songs· Aug 11, 2024 ·1 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
నీతో గడిపే ప్రతి క్షణము
ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2)
కృప తలంచగా మేళ్లు యోచించగా (2)
నా గలమాగదు స్తుతించక – నిను కీర్తించక
యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా (4) ||నీతో||
Verse 1
మారా వంటి నా జీవితాన్ని
మధురముగా మార్చి ఘనపరచినావు (2)
నా ప్రేమ చేత కాదు
నీవే నను ప్రేమించి (2)
రక్తాన్ని చిందించి
నన్ను రక్షించావు (2) ||యేసయ్యా||
Verse 2
గమ్యమే లేని ఓ బాటసారిని
నీతో ఉన్నాను భయము లేదన్నావు (2)
నా శక్తి చేత కాదు
నీ ఆత్మ ద్వారానే (2)
వాగ్ధానము నెరవేర్చి
వారసుని చేసావు (2) ||యేసయ్యా||
Song Credits
Song Name
Neetho Gadipe Prathi Kshanamu, నీతో గడిపే ప్రతి క్షణము Song Lyrics
Category
Trending Christian Songs
Language
Telugu
Published
Aug 11, 2024
Views
1
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"నీతో ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.