🔍
🎵
Nenellappudu Yehova Ninu Sannuthinchedanu Song | A R Stevenson | నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను ·
Home Songs Nenellappudu Yehova Ninu Sannuthinchedanu Song | A...
Trending Christian Songs Telugu Christian Song LyricsTrending Christian Song Lyrics

Nenellappudu Yehova Ninu Sannuthinchedanu Song | A R Stevenson | నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను

Trending Christian Songs· Jan 6, 2026 ·2 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను (2)
నిత్యము నా కీర్తి నా నోట నుండును (2)
మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా
చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా (2)
Verse 1
||నేనెల్లప్పుడు||
Verse 2
కలిమి చేజారి నను వంచినా
స్థితిని తలకిందులే చేసినా (2)
రెండింతలుగా దయచేసెదవని (2)
నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా
Verse 3
||మేలైనా||
Verse 4
పరుల ఎగతాళి శృతి మించినా
కలవరము గుండెనే పిండినా (2)
నా మొఱ విని కృప చూపెదవని (2)
నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా
Verse 5
శ్రమలు చెలరేగి బెదిరించినా
ఎముకలకు చేటునే తెచ్చినా (2)
ఆపదలలో విడిపించెదవని (2)
నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా
Song Credits
Song Name
Nenellappudu Yehova Ninu Sannuthinchedanu Song | A R Stevenson | నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను
Category
Trending Christian Songs
Language
Telugu
Published
Jan 6, 2026
Views
2
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"నేనెల్లప్పుడు ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.