Nenu Kooda Unnaanayyaa (నేను కూడా ఉన్నానయ్యా) is a beautiful Telugu Christian worship song by Adam Benny. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
నేను కూడా ఉన్నానయ్యా Song Telugu Lyrics
నేను కూడా ఉన్నానయ్యా
నన్ను వాడుకో యేసయ్యా (2)
పనికిరాని పాత్రనని
నను పారవేయకు యేసయ్యా (2)
జ్ఞానమేమి లేదుగాని
నీ సేవ చేయ ఆశ ఉన్నది (2)
నీవే నా జ్ఞానమని (2)
నీ సేవ చేయ వచ్చినానయ్య (2) ||నేను||
ఘనతలొద్దు మెప్పులొద్దు
ధనము నాకు వద్దే వద్దు (2)
నీవే నాకు ఉంటే చాలు (2)
నా బ్రతుకులోన ఎంతో మేలు (2) ||నేను||
రాళ్లతో నన్ను కొట్టిన గాని
రక్తము కారిన మరువలేనయ్యా (2)
ఊపిరి నాలో ఉన్నంత వరకు (2)
నీ సేవలో నేను సాగిపోదునయా (2) ||నేను||
నేను కూడా ఉన్నానయ్యా Song Telugu and English Lyrics
About this Song
నేను కూడా ఉన్నానయ్యా is a heartfelt Telugu Christian worship song performed by Adam Benny. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete నేను కూడా ఉన్నానయ్యా lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Nenu Kooda Unnaanayyaa (నేను కూడా ఉన్నానయ్యా) — Frequently Asked Questions
Who sang Nenu Kooda Unnaanayyaa (నేను కూడా ఉన్నానయ్యా)? Nenu Kooda Unnaanayyaa (నేను కూడా ఉన్నానయ్యా) is a Telugu Christian worship song by Adam Benny.
What are the lyrics of Nenu Kooda Unnaanayyaa (నేను కూడా ఉన్నానయ్యా)? The full lyrics of Nenu Kooda Unnaanayyaa (నేను కూడా ఉన్నానయ్యా) are on this page in Telugu script and in English transliteration.
Can I read Nenu Kooda Unnaanayyaa (నేను కూడా ఉన్నానయ్యా) in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Nenu Kooda Unnaanayyaa (నేను కూడా ఉన్నానయ్యా)? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Share this song
Song Credits
Song Name
నేను కూడా ఉన్నానయ్యా
Artist
Adam Benny
Category
Commitment Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
45
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏