🔍
🎵
యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా ·
Home Songs యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా
Commitment Songs chethumuekamai

యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా Song Lyrics

Yesu Kreesthuni Manchi Shishyulamugaa — Telugu & English Lyrics
Commitment Songs· Jul 13, 2026 ·18 views

యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.

యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా Song Telugu Lyrics

Chorus
యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా
విశ్వాసముతో సాగెదము (2)
మనమందరము ఆయన సేవను
ఏకమై సదా జేసెదం
Verse 1
మన యేసు ప్రభువు శీఘ్రముగ వచ్చును
అతి వేగముగా సేవ చేతుము (2) ||యేసు క్రీస్తుని||
Verse 2
అందరి యెడల ప్రేమ జూపెదం
యేసు చెంతకు పిలిచెదము (2)
అతి శీఘ్రంబుగా ఉత్సాహంబుతో
రాజ మార్గమును చూపెదము ||మన యేసు||
Verse 3
సాతాను దుర్గమును పడగొట్టి
ఇక యేసు కొరకే జీవింతుము (2)
ఈ లోకమంతటన్ ప్రభు యేసు నామమున్
ఎల్ల వేళలందు చాటెదము ||మన యేసు||
Verse 4
ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకే
ఇక జీవించుట తన కొరకే (2)
అని నిశ్చయించుచు అందు నిలిచియుండి
ప్రభు దినమందు హర్షింతుము ||మన యేసు||

యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా Song English Lyrics

Chorus
Yesu Kreesthuni Manchi ShishyulamugaaVishwaasamutho Saagedamu (2)Manamandarumu Aayana SevanuEkamai Sadaa Jesedam
Verse 1
Mana Yesu Prabhuvu Sheeghramuga VachchunuAthi Vegamugaa Seva Chethumu (2) ||Yesu Kreesthuni||
Verse 2
Andari Yedala Prema JoopedamYesu Chenthaku Pilichedamu (2)Athi Sheeghrambugaa UthsaahambuthoRaaja Maargamunu Choopedamu ||Mana Yesu||
Verse 3
Saathaanu Durgamunu PadagottiIka Yesu Korake Jeevinthumu (2)Ee Lokamanthatan Prabhu Yesu NaamamunElla Velalandu Chaatedamu ||Mana Yesu||
Verse 4
Praanaathma Dehamulu Prabhu SevakeIka Jeevinchuta Thana Korake (2)Ani Nishchayinchuchu Andu NilichiyundiPrabhu Dinamandu Harshinthumu ||Mana Yesu||

Watch యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా Song Lyrics Online

యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా video
Watch Official Video

యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా Song Telugu and English Lyrics

About this Song
యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా is a heartfelt Telugu Christian worship song. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Song Credits
Song Name
యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా
Category
Commitment Songs
Language
Telugu
Published
Jul 13, 2026
Views
18
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"యేసు ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.