🔍
🎵
Ninne Ne Nammukunnanu Song Lyrics | Adbutham Cheyumaya | Asha Ashirwadh & Paul Moses  ·
Home Songs Ninne Ne Nammukunnanu Song Lyrics | Adbutham Cheyu...
Trending Christian Songs Telugu Christian Song LyricsTrending Christian Song Lyrics

Ninne Ne Nammukunnanu Song Lyrics | Adbutham Cheyumaya | Asha Ashirwadh & Paul Moses 

Trending Christian Songs· Mar 5, 2025 ·10 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
నిన్నే నే నమ్ముకున్నానూ…నీవంటి వారు ఎవరయ్యా
నిన్నే నే నమ్ముకున్నానూ…నీవంటి వారు లేరయ్యా"2"
అద్భుతం చేయుమయా నా జీవితంలో…
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2"
|| నిన్నే నే ||
చరణం-1
నీవే ఏదైనా చెయ్యలంటూ…నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను " 2 "
తప్పక చేస్తావని నిన్ను నమ్మి "2"
నీ కరముపై దృష్టి వుంచినానయ్యా "2"
అద్బుతం చేయుమయా నా జీవితంలో…
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2"|
|| నిన్నే నే ||
చరణం-2
నిందలు అవమానాలు సహించుకుంటూ…నీ రెక్కల నీడనే ఆశ్రయించాను "2"
నీ వాగ్ధానములను చేతపట్టి "2"
నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా " 2 "
అద్బుతం చేయుమయా నా జీవితంలో…
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2"
|| నిన్నే నే ||
Song Credits
Song Name
Ninne Ne Nammukunnanu Song Lyrics | Adbutham Cheyumaya | Asha Ashirwadh & Paul Moses 
Category
Trending Christian Songs
Language
Telugu
Published
Mar 5, 2025
Views
10
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"నిన్నే ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.