🔍
🎵
నిన్ను కాపాడువాడు కునుకడు · John Wesley
Home Songs John Wesley నిన్ను కాపాడువాడు కునుకడు
John Wesley Comfort Songs blessy-wesleykaapaaduvaadu

నిన్ను కాపాడువాడు కునుకడు Song Lyrics

Ninnu Kaapaaduvaadu Kunukadu — Telugu & English Lyrics by John Wesley
John Wesley· Comfort Songs· Feb 24, 2026 ·22 views

నిన్ను కాపాడువాడు కునుకడు is a beautiful Telugu Christian worship song by John Wesley. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.

నిన్ను కాపాడువాడు కునుకడు Song Telugu Lyrics

Chorus
నిన్ను కాపాడువాడు కునుకడు
నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు (2)
నీ భారము వహియించు యేసు
నీ కొరకై మరణించె చూడు (2) ||నిన్ను కాపాడు||
Verse 1
పలుకరించే వారు లేక పరితపిస్తున్నా
కనికరించి వారు లేక కుమిలిపోతున్నా (2)
కలతలెన్నో కీడులెన్నో
బ్రతుకు ఆశను అణచివేసినా (2)
ఎడబాయడు యేసు నిన్ను
దరి చేర్చును యేసు నిన్ను (2) ||నిన్ను కాపాడు||
Verse 2
మనస్సులోన శాంతి కరువై మదనపడుతున్నా
పరుల మాటలు కృంగదీసి బాధపెడుతున్నా (2)
భీతులెన్నో భ్రాoతులెన్నో
సంతసంబును త్రుంచివేసినా (2)
ఎడబాయడు యేసు నిన్ను
దరి చేర్చును యేసు నిన్ను (2) ||నిన్ను కాపాడు||

నిన్ను కాపాడువాడు కునుకడు Song English Lyrics

Chorus
Ninnu Kaapaaduvaadu Kunukadu
Ninnu Preminchu Yesu Nidurapodennadu (2)
Nee Bhaaramu Vahiyinchu Yesu
Nee Korakai Maraninche Choodu (2) ||Ninnu Kaapaadu||
Verse 1
Palukarinche Vaaru Leka Parithapisthunnaa
Kanikarinche Vaaru Leka Kumilipothunnaa (2)
Kalathalenno Keedulenno
Brathuku Aashanu Anachivesinaa (2)
Edabaayadu Yesu Ninnu
Dari Cherchunu Yesu Ninnu (2) ||Ninnu Kaapaadu||
Verse 2
Manassulona Shaanthi Karuvai Madanapaduthunnaa
Parula Maatalu Krungadeesi Baadhapeduthunnaa (2)
Bheethulenno Bhraanthulenno
Santhasambunu Thrunchivesinaa (2)
Edabaayadu Yesu Ninnu
Dari Cherchunu Yesu Ninnu (2) ||Ninnu Kaapaadu||

Watch నిన్ను కాపాడువాడు కునుకడు Song Lyrics Online

నిన్ను కాపాడువాడు కునుకడు video
Watch Official Video

నిన్ను కాపాడువాడు కునుకడు Song Telugu and English Lyrics

About this Song
నిన్ను కాపాడువాడు కునుకడు is a heartfelt Telugu Christian worship song performed by John Wesley. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete నిన్ను కాపాడువాడు కునుకడు lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Song Credits
Song Name
నిన్ను కాపాడువాడు కునుకడు
Artist
John Wesley
Category
Comfort Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
22
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
John Wesley
Get notified of new songs
🏆 Quick Quiz
"నిన్ను ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.