🔍
🎵
Nuthanamaina Krupa Song Lyrics | Hosanna Ministries Song · Hosanna Ministries
Home Songs Hosanna Ministries Nuthanamaina Krupa Song Lyrics | Hosanna Ministri...
Hosanna Ministries Hosanna Ministries Hosanna MinistriesLatest Telugu Christian Songs

Nuthanamaina Krupa Song Lyrics | Hosanna Ministries Song

Hosanna Ministries· Hosanna Ministries· Mar 7, 2024 ·4 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
నూతనమైన కృపా - నవ నూతనమైన కృపా
శాశ్వతమైన కృపా - బహు ఉన్నతమైన కృపా
నిరంతరం నాపై చూపిన - నిత్యతేజుడా యేసయ్యా
నీవాత్సల్యమే నాపై చూపించిన నీప్రేమను వివరించనా!
నను నీకోసమే ఇల బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా
ఇదేకదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం
Verse 1
నూతనమైన కృపా… నవ నూతనమైన కృపా….
Verse 2
నా క్రయధనముకై రుధిరము కార్చితివి
ఫలవంతములైన తోటగా మార్చితివి (2)
ఫలితముకొరకైనా శోధన కలిగినను
ప్రతిఫలముగ నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన
ఆదరణ కలిగించి
అన్నివేళలయందు ఆశ్రయమైనావు
ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా
ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం
Verse 3
నీ వశమైయున్న ప్రాణాత్మదేహమును - పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను (2)
పలువేదనలలో నీతో నడిపించి
తలవంచని తెగువ నీలో కలిగించి
మదిలో నిలిచావు - మమతను పంచావు
నా జీవితమంతా నిను కొనియాడెదను
ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా
ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం
Verse 4
సాక్షి సమూహము మేఘమువలెనుండి
నాలో కోరిన ఆశలు నెరవేరగా (2)
వేలాది దూతల ఆనందము చూచి
కృపమహిమైశ్వర్యం నే పొందిన వేళ
మహిమలో నీతోనే నిలిచిన వేళ
మాధుర్య లోకాన నిను చూచిన వేళ
ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా
ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం.
Song Credits
Song Name
Nuthanamaina Krupa Song Lyrics | Hosanna Ministries Song
Artist
Hosanna Ministries
Category
Hosanna Ministries
Language
Telugu
Published
Mar 7, 2024
Views
4
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Hosanna Ministries
Get notified of new songs
🏆 Quick Quiz
"నూతనమైన ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.