Prema Poornuda is a beautiful Telugu Christian worship song by Hosanna Ministries. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
1 పూర్ణమై - సంపూర్ణమైన - నీదివ్య చిత్తమే
నీవు నను నడిపే నూతనమైన జీవమార్గము -2
ఇహమందు పరమందు ఆశ్రయమైనవాడవు
ఇన్నాళ్లు క్షణమైనా ననుమరువని యేసయ్య
||నా తోడు నీవుంటే అంతే చాలయ్య
నాముందు నీవుంటే భయమే లేదయ్యా||
Verse 2
2 భాగ్యమే - సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి
బహు విస్తారమైన నీకృప నాపై చూపితివి -2
బలమైన - ఘనమైన నీనామమందు హర్షించి
భజియించి - కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్య
||నా తోడు నీవుంటే అంతే చాలయ్య
నాముందు నీవుంటే భయమే లేదయ్యా||
Verse 3
3 నిత్యము - ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో
నా అంతరంగమందు నీవు-కొలువై వున్నావులే -2
నిర్మలమైన నీ మనసే - నా అంకితం చేసావు
నీతోనే జీవింప నన్ను కొనిపో - యేసయ్య
||నా తోడు నీవుంటే అంతే చాలయ్య
నాముందు నీవుంటే భయమే లేదయ్యా||
https://www.youtube.com/watch?v=DLec2z8mQaM
Prema Poornuda Song Lyrics
About this Song
"Premapoornuda" is a poignant Telugu song released as part of Hosanna Ministries' 2024 New Year's collection. With its melodious tunes and heartfelt lyrics, this song encapsulates the essence of love and devotion. As believers embark on a new year, "Premapoornuda" serves as a reminder of the unconditional love and grace of the divine. Through its uplifting melody and profound message, the song inspires listeners to embrace love in all its forms and to journey forward with hope and faith.
Share this song
Song Credits
Song Name
Prema Poornuda Song Telugu Lyrics - Hosanna Ministries 2024 New Year Song
Artist
Hosanna Ministries
Category
Hosanna Ministries
Language
Telugu
Published
Feb 29, 2024
Views
45
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏