🔍
🎵
O Manava Nee Bratuku Enta Kalamu Song Lyrics | Dinesh ·
Home Songs O Manava Nee Bratuku Enta Kalamu Song Lyrics | Din...
Trending Christian Songs Telugu Christian Song LyricsLatest Telugu Christian Songs

O Manava Nee Bratuku Enta Kalamu Song Lyrics | Dinesh

Trending Christian Songs· Jul 8, 2024 ·6 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
ఓ..మానవా నీ బ్రతుకు ఎంత కాలము లోకాశలలో
మరచితివా ఆ జీవమార్గము ఏ దేశమో మరచి నీ
పయనం ఏ చోటికి గమ్యమే తెలియని దారి చేర్చును
కాటికి..
బ్రతుకుకొక ఆర్థముందనీ చెప్పిరా నీ కేవరైనా
విద్యలెన్నైన్ని పొందినా తెలియదే నీ జ్ఞానము. 2
బ్రతుకంతా పోటీని ఆశల సుడిలో చిక్కుకొని సుఖాలకై
శోకమును నెట్టపడితివా. చేర్చుకో ప్రభుని సన్నిధి
బ్రతుకు ధన్యము……….
నాలుగు రోజుల నటనే నీ కున్న ఈ వేషము ఆవిరి
వంటి బ్రతుకుపై ఎందుకు అతిశయము' 2
ధనమున్న బలమున్న అందచందమే ఉన్న తప్పింప
జాలవు నీ మరణము నడుచుకో క్రీస్తు బాటలో దొరుకు
జీవము…
Song Credits
Song Name
O Manava Nee Bratuku Enta Kalamu Song Lyrics | Dinesh
Category
Trending Christian Songs
Language
Telugu
Published
Jul 8, 2024
Views
6
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"ఓ..మానవా ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.