Chorus
ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2) యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2) || ప్రార్థన ||
Verse 1
ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా (2) ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2) నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2) || ప్రార్థన ||
Verse 2
సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావలయ్యా (2) నీతో నడిచే వరమీయుమా (2) నీ సిలువను మోసే కృపనీయుమా (2) || ప్రార్థన ||
Verse 3
పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి నే పాడు చోటెల్ల దిగిరా దేవా (2) చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2) ఈ చిన్న వాడిని అభిషేకించు (2) || ప్రార్థన ||
Chorus
Praardhana Shakthi Naaku Kaavaalayyaa Nee Paraloka Abhishekam Kaavaalayyaa (2) Yesayyaa Kaavaalayyaa Nee Aathma Abhishekam Kaavaalayyaa (2) || Praardhana ||
Verse 1
Eliyaa Praarthimpaga Pondina Shakthi Nenu Praarthimpaga Dayacheyumaa (2) Praarthinchi Ninu Cheru Baagyameeyumaa (2) Nirantaram Praarthimpa Krupaneeyumaa (2) || Praardhana ||
Verse 2
Simhaala Guhaloni Daaniyelu Shakthi Ee Lokaml Naaku Kaavalayyaa (2) Neeto Nadiche Varameeyumaa (2) Nee Siluvanu Mose Krupaneeyumaa (2) || Praardhana ||
Verse 3
Pethuru Praarthimpaga Nee Aathmanu Dimpithivi Ne Paadu Chotella Digiraa Devaa (2) Chinna Vayasulo Abhishekinchina Irmiyaa vale (2) Ee Chinna Vaadini Abishekinchu (2) || Praardhana ||