🔍
🎵
ప్రేమ శాశ్వత కాలముండును · K Prabhudas
Home Songs K Prabhudas ప్రేమ శాశ్వత కాలముండును
K Prabhudas Correction Songs annitilojoope

ప్రేమ శాశ్వత కాలముండును Song Lyrics

Prema Shaashwatha Kaalamundunu — Telugu & English Lyrics by K Prabhudas
K Prabhudas· Correction Songs· Feb 24, 2026 ·16 views

ప్రేమ శాశ్వత కాలముండును is a beautiful Telugu Christian worship song by K Prabhudas. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.

ప్రేమ శాశ్వత కాలముండును Song Telugu Lyrics

Chorus
ప్రేమ శాశ్వత కాలముండును
ప్రేమ అన్నిటిలో శ్రేష్టము (2)
ప్రేమ విలువను సిలువ జూపె
ప్రేమ ఎట్టిదో ప్రభువు నేర్పె (2)
ప్రేమ చూపు నరుల యెడల
ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ||
Verse 1
ప్రేమలో దీర్ఘశాంతము
ప్రేమలో దయాళుత్వము (2)
ప్రేమ సహింప నేర్పును
ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ||
Verse 2
ప్రేమలో డంబముండదు
ప్రేమ ఉప్పొంగదెప్పుడు (2)
ప్రేమలో తగ్గింపున్నది
ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ||
Verse 3
ప్రేమించు సహోదరుని
ప్రార్ధించు శత్రువుకై (2)
ప్రేమ యేసుని మనస్సు
ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ||
Verse 4
ప్రేమలో సత్యమున్నది
ప్రేమ సంతోషమిచ్చును (2)
ప్రేమయే సమాధానము
ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ||
Verse 5
విశ్వాసము నిరీక్షణ
ప్రేమ ఈ మూడు నిలచున్ (2)
వీటిలో శ్రేష్టమైనది
ప్రేమ యే ప్రేమ ||ప్రేమ||

ప్రేమ శాశ్వత కాలముండును Song English Lyrics

Chorus
Prema Shaashwatha Kaalamundunu
Prema Annitilo Sreshtamu (2)
Prema Viluvanu Siluva Joope
Prema Ettido Prabhuvu Nerpe (2)
Prema Choopu Narula Yedala
Prema Kaligiyundu Priyudaa ||Prema||
Verse 1
Premalo Deerghashaanthamu
Premalo Dayaaluthvamu (2)
Prema Sahimpa Nerpunu
Prema Kaligiyundu Priyudaa ||Prema||
Verse 2
Premalo Dambamundadu
Prema Uppongadeppudu (2)
Premalo Thaggimpunnadi
Prema Kaligiyundu Priyudaa ||Prema||
Verse 3
Preminchu Sahodaruni
Praardhinchu Shathruvukai (2)
Prema Yesuni Manassu
Prema Kaligiyundu Priyudaa ||Prema||
Verse 4
Premalo Sathyamunnadi
Prema Santhoshamichchunu (2)
Premaye Samaadhaanamu
Prema Kaligiyundu Priyudaa ||Prema||
Verse 5
Vishwaasamu Nireekshana
Prema Ee Moodu Nilachun (2)
Veetilo Sreshtamainadi
Prema Ye Prema ||Prema||

Watch ప్రేమ శాశ్వత కాలముండును Song Lyrics Online

ప్రేమ శాశ్వత కాలముండును video
Watch Official Video

ప్రేమ శాశ్వత కాలముండును Song Telugu and English Lyrics

About this Song
ప్రేమ శాశ్వత కాలముండును is a heartfelt Telugu Christian worship song performed by K Prabhudas. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete ప్రేమ శాశ్వత కాలముండును lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Song Credits
Song Name
ప్రేమ శాశ్వత కాలముండును
Artist
K Prabhudas
Category
Correction Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
16
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
K Prabhudas
Get notified of new songs
🏆 Quick Quiz
"ప్రేమ ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.