🔍
🎵
Sandhadi 7 Song Lyrics | Dr. Shalem Raj | Telugu Christian Song | Christmas Joyful Noise Song | Peace Theories · Dr. Shalem Raj
Home Songs Dr. Shalem Raj Sandhadi 7 Song Lyrics | Dr. Shalem Raj | Telugu C...
Dr. Shalem Raj Trending Christian Songs Telugu Christian SongChristmas Song

Sandhadi 7 Song Lyrics | Dr. Shalem Raj | Telugu Christian Song | Christmas Joyful Noise Song | Peace Theories

Dr. Shalem Raj· Trending Christian Songs· Dec 21, 2025 ·1 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
సందడి 7 | Sandhadi 7 Song
Verse 1
కన్నుల పండుగ సందడి చేయరా
రాజు పుట్టాడని గొల్లెలు జ్ఞానులు వచ్చారమ్మ
సందడి చేద్దామనీ (2)
Verse 2
మరియమ్మ గర్భాన జనియించె
మా రాజు శత్రంలో స్థలములేక
పశుశాలలో జన్మించె
పరిశుద్ధు బలవంతుడు
బాలునిగా జన్మించడో
Verse 3
శాలలో పశుల శాలలో - శాలలో సందడి చేద్దాము
పురమైన బెత్లహేములో
మనమెల్లి మ్రొక్కివొద్దాము
శాలలో పశుల శాలలో - శాలలో సందడి చేద్దాము
పురమైన బెత్లహేములో
సందడి చేసి సంతోషించి
ఆనందిద్దాము
Verse 4
తూర్పు దేశమునుండి జ్ఞానులు వచ్చిరి
యేసే రాజని నిశ్చయించిరి
గొర్రెల కాపరులు కూడి వచ్చిరి
ఆనందముతో ఆరాధించిరి
భూమి మీద శాంతి సమాధానమని
ప్రభు దూత తెలియజేసెను
యుగమునేలే రక్షకుడు
మనకొసం జన్మించెను
Verse 5
పాపములో మునిగిన మనుషులకొరకై
పరలోకమును విడిచియ వచ్చెనూ
నిత్యజీవమును మనకందించుటకై
మనవ రూపుడై అవతరించెనూ
అంధకార బంధకములనుండి విడిపించె దేవుడు
మన కోసం మహిమను విడిచి దిగివచ్చిన దేవుడు
Verse 6
Outro/Final Message:
కన్య మరియమ్మ కన్నా కుమారుడు
బాలుడుకాదోయ్ భగవంతుడు
పశుశాలలోన జనియించినాడు
పసివాడు కాదోయ్ పరమాత్ముడు
పపాశాపమను తొలగించువాడు
అంధకారమును హరియించువాడు
నమ్మినవారిని రక్షించువాడు
నమ్మదగినవాడు నా దేవుడు
Song Credits
Song Name
Sandhadi 7 Song Lyrics | Dr. Shalem Raj | Telugu Christian Song | Christmas Joyful Noise Song | Peace Theories
Artist
Dr. Shalem Raj
Category
Trending Christian Songs
Language
Telugu
Published
Dec 21, 2025
Views
1
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Dr. Shalem Raj
Get notified of new songs
🏆 Quick Quiz
"సందడి ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.