🔍
🎵
సువార్తే పరిష్కారం · Suresh Vanguri
Home Songs Suresh Vanguri సువార్తే పరిష్కారం
Suresh Vanguri Correction Songs andhakaaramanthya-kaalam

సువార్తే పరిష్కారం

Suvaarthe Parishkaaram — Telugu & English Song Lyrics
Suresh Vanguri· Correction Songs· Feb 24, 2026 ·1 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
అపాయం అంత్యకాలం – చుట్టూరా అంధకారం
వికారం భ్రష్ఠలోకం – సమస్తం మోసకారం
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
Verse 1
సువార్త సారం తెలిసుండీ
నిస్సార సాక్ష్యం మనదేనా
పరలోక వెలుగును కలిగుండీ
మరుగైన దీపం మనమేనా
Verse 2
ఇకనైనా లేవరా ఎలుగెత్తి సత్యాన్ని ప్రకటించరా
ఇప్పుడైనా కదలరా లోకాన్ని ఎదిరించి పోరాడరా
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
Verse 3
జాతివిద్వేషపు జాడ్యంలో
మతోన్మాద విషమౌఢ్యంలో
దేశం ఆరని జ్వాలాయె
సంఘం హింసలపాలాయె ||ఇకనైనా||
Verse 4
అబద్ద బోధల మోసాలు
అణగారుతున్నవి సంఘాలు
వేలకువేల కుటుంబాలు
నశించిపోతున్నవి చూడు ||ఇకనైనా||
Verse 5
జెండరు గందరగోళాలు
లింగద్రవత్వపు ఘోరాలు
సంధిగ్ధంలో నేటితరం
సంక్షోభంలో మనిషితనం ||ఇకనైనా||
Verse 6
సాక్ష్యమై ప్రకాశమై – జీవించరా సువార్తకై
చీకట్లని చీల్చెడి – పోరాటం చేయరా…
Verse 7
బహుళ సవాళ్ళను ఎదురుకొని
ఐక్యత బంధం నిలుపుకుని
రేపటి తరాన్ని శిష్యులుగా
నిలిపే బాధ్యత మనదేరా ||ఇకనైనా||
Song Credits
Song Name
సువార్తే పరిష్కారం
Artist
Suresh Vanguri
Category
Correction Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
1
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Suresh Vanguri
Get notified of new songs
🏆 Quick Quiz
"అపాయం ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.