స్వీకరించుమయా నాథా is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
స్వీకరించుమయా నాథా Song Telugu Lyrics
Chorus
స్వీకరించుమయా నాథా స్వీకరించుమయా
ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా
స్వంతమేది నాది లేదు నిజాము నా దేవా
నీ దానమైన జీవితమునే నీకు అర్పింతు ||స్వీకరించుమయా||
Verse 1
నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు
నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని (2)
జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యము నీవొసగి
ప్రేమ యినెడి భాగ్యమును పంచిపెట్టుమయా ||స్వీకరించుమయా||
Verse 2
సుతుని ద్వారా పితకు నేనిల బలిని అర్పింతు
ఆత్మ దేహములత్యంత అయోగ్యమైనవి (2)
అమరమైన నీ ప్రేమతో నన్ను నింపుమయా
పుణ్య జీవిత భాగ్యమును పంచిపెట్టుమయా ||స్వీకరించుమయా||
స్వీకరించుమయా నాథా Song English Lyrics
Chorus
Sweekarinchumayaa Naathaa Sweekarinchumayaa
Ee Deena Janula Kaanukalanu Sweekarinchumayaa
Swanthamedi Naadi Ledu Nijamu Naa Deva
Nee Daanamaina Jeevithamune Neeku Arpinthu ||Sweekarinchumayaa||
స్వీకరించుమయా నాథా is a heartfelt Telugu Christian worship song. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete స్వీకరించుమయా నాథా lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Share this song
Song Credits
Song Name
స్వీకరించుమయా నాథా
Category
Offering Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
12
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏