నావన్ని యంగీకరించుమీ is a beautiful Telugu Christian worship song by Pulipaaka Jagannaathamu. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
నావన్ని యంగీకరించుమీ Song Telugu Lyrics
Chorus
నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీ
నావన్ని కృపచేత నీవలన నొందిన (2)
భావంబునను నేను బహుదైర్యమొందెద ||నావన్ని||
Verse 1
నీకు నా ప్రాణము నిజముగా నర్పించి (2)
నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద ||నావన్ని||
Verse 2
సత్యంబు నీ ప్రేమ చక్కగా మది బూని (2)
నిత్యంబు గరముల నీ సేవ జేసెద ||నావన్ని||
Verse 3
నీ సేవ జరిగెడు నీ ఆలయమునకు (2)
ఆశచే నడిపించు మరల నా పదములు ||నావన్ని||
Verse 4
పెదవులతో నేను బెంపుగ నీ వార్త (2)
గదలక ప్రకటింప గలిగించు దృఢ భక్తి ||నావన్ని||
Verse 5
నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమీ (2)
యావంత యైనను నాశింప మదిలోన ||నావన్ని||
Verse 6
నీవు నా కొసగిన నిర్మల బుద్దిచే (2)
సేవ జేయగ నిమ్ము స్థిర భక్తితో నీకు ||నావన్ని||
నావన్ని యంగీకరించుమీ Song Telugu and English Lyrics
About this Song
నావన్ని యంగీకరించుమీ is a heartfelt Telugu Christian worship song performed by Pulipaaka Jagannaathamu. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete నావన్ని యంగీకరించుమీ lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Share this song
Song Credits
Song Name
నావన్ని యంగీకరించుమీ
Artist
Pulipaaka Jagannaathamu
Category
Offering Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
12
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏