🔍
🎵
ఉదయించె దివ్య రక్షకుడు ·
Home Songs ఉదయించె దివ్య రక్షకుడు
Gospel Songs divyaghoraandhakaara

ఉదయించె దివ్య రక్షకుడు Song Lyrics

Udayinche Divya Rakshakudu — Telugu & English Lyrics
Gospel Songs· Feb 24, 2026 ·19 views

ఉదయించె దివ్య రక్షకుడు is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.

ఉదయించె దివ్య రక్షకుడు Song Telugu Lyrics

Chorus
ఉదయించె దివ్య రక్షకుడు
ఘోరాంధకార లోకమున
మహిమ క్రీస్తు ఉదయించెను
రక్షణ వెలుగు నీయను – (2) ||ఉదయించె||
Verse 1
ఘోరాంధకారమున దీపంబు లేక
పలు మారు పడుచుండగా (2)
దుఃఖ నిరాశ యాత్రికులంతా
దారి తప్పియుండగా (2)
మార్గదర్శియై నడిపించువారు (2)
ప్రభు పాద సన్నిధికి
దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు
ఉదయించె ఈ ధరలో – (3) ||ఉదయించె||
Verse 2
చింత విచారముతో నిండియున్న
లోక రోదన విని (2)
పాపంబునుండి నశించిపోగా
ఆత్మ విమోచకుడు (2)
మానవాళికై మరణంబునొంది (2)
నిత్య జీవము నివ్వన్
దివ్యరక్షకుడు ప్రకాశతార
ఉదయించె రక్షింపను – (3) ||ఉదయించె||
Verse 3
పరలోక తండ్రి కరుణించి మనల
పంపేను క్రీస్తు ప్రభున్ (2)
లోకాంధులకు దృష్టినివ్వ
అరుదెంచె క్రీస్తు ప్రభువు (2)
చీకటి నుండి దైవ వెలుగునకు (2)
తెచ్చె క్రీస్తు ప్రభువు
సాతాను శృంగలములను తెంప
ఉదయించె రక్షకుడు – (3) ||ఉదయించె||

ఉదయించె దివ్య రక్షకుడు Song English Lyrics

Chorus
Udayinche Divya Rakshakudu
Ghoraandhakaara Lokamuna
Mahima Kreesthu Udayinchenu
Rakshana Velugu Neeyanu – (2) ||Udayinche||
Verse 1
Ghoraandhakaaramuna Deepambu Leka
Palu Maaru Paduchundagaa (2)
Dukha Niraasha Yaathrikulanthaa
Daari Thappiyundagaa (2)
Maargadarshiyai Nadipinchuvaaru (2)
Prabhu Paada Sannidhiki
Divya Rakshakudu Prakaasha Velugu
Udayinche Ee Dharalo – (3) ||Udayinche||
Verse 2
Chintha Vichaaramutho Nindiyunna
Loka Rodana Vini (2)
Paapambu Nundi Nashinchi Pogaa
Aathma Vimochakudu (2)
Maanavaalikai Maranambu Nondi (2)
Nithya Jeevamu Nivvan
Divya Rakshakudu Prakaasha Thaara
Udayinche Rakshimpanu – (3) ||Udayinche||
Verse 3
Paraloka Thandri Karuninchi Manala
Pampenu Kreesthu Prabhun (2)
Lokaandhulaku Drushtinivva
Arudenche Kreesthu Prabhuvu (2)
Cheekati Nundi Daiva Velugunaku (2)
Thechche Kreesthu Prabhuvu
Saathaanu Shrungalamulanu Thempa
Udayinche Rakshakudu – (3) ||Udayinche||

Watch ఉదయించె దివ్య రక్షకుడు Song Lyrics Online

ఉదయించె దివ్య రక్షకుడు video
Watch Official Video

ఉదయించె దివ్య రక్షకుడు Song Telugu and English Lyrics

About this Song
ఉదయించె దివ్య రక్షకుడు is a heartfelt Telugu Christian worship song. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete ఉదయించె దివ్య రక్షకుడు lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Song Credits
Song Name
ఉదయించె దివ్య రక్షకుడు
Category
Gospel Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
19
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"ఉదయించె ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.