🔍
🎵
వచ్చింది క్రిస్మస్ వచ్చింది ·
Home Songs వచ్చింది క్రిస్మస్ వచ్చింది
Christmas Songs Joshua Garikiaanandame

వచ్చింది క్రిస్మస్ వచ్చింది Song Lyrics

Vachchindi Christmas Vachchindi — Telugu & English Lyrics
Christmas Songs· Feb 24, 2026 ·17 views

వచ్చింది క్రిస్మస్ వచ్చింది is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.

వచ్చింది క్రిస్మస్ వచ్చింది Song Telugu Lyrics

Chorus
వచ్చింది క్రిస్మస్ వచ్చింది
తెచ్చింది పండుగ తెచ్చింది
వచ్చింది క్రిస్మస్ వచ్చింది
తెచ్చింది రక్షణ తెచ్చింది
ఊరూ వాడా పల్లె పల్లెల్లోన
ఆనందమే ఎంతో సంతోషమే (2)
మన చీకటి బ్రతుకులలోన
ప్రభు యేసు జన్మించెను (2)
రారండోయ్ వేడుక చేద్దాం
కలిసి రారండోయ్ పండుగ చేద్దాం (2) ||వచ్చింది||
Verse 1
దావీదు పట్టణములో
బేత్లెహేము గ్రామములో
కన్య మరియ గర్భమునందు
బాలునిగా జన్మించెను (2)
అంధకారమే తొలగిపోయెను
చీకు చింతలే తీరిపోయెను (2) ||మన చీకటి||
Verse 2
ఆకాశంలో ఒక దూత
పలికింది శుభవార్త
మన కొరకు రక్షకుడేసు
దీనునిగా పుట్టాడని (2)
పాప శాపమే తొలగించుటకు
గొప్ప రక్షణ మనకిచ్ఛుటకు (2) ||మన చీకటి||

వచ్చింది క్రిస్మస్ వచ్చింది Song English Lyrics

Chorus
Vachchindi Christmas Vachchindi
Thechchindi Panduga Techchindi
Vachchindi Christmas Vachchindi
Thechchindi Rakshana Techchindi
Ooru Vaadaa Palle Pallellona
Aanandame Entho Santhoshame (2)
Mana Cheekati Brathukulalona
Prabhu Yesu Janminchenu (2)
Raarandoi Veduka Cheddaam
Kalisi Raarandoi Panduga Cheddaam (2) ||Vachchindi||
Verse 1
Daaveedu Pattanamulo
Bethlehemu Graamamulo
Kanya Mariya Garbhamunandu
Baalunigaa Janminchenu (2)
Andhakaarame Tholagipoyenu
Cheeku Chinthale Theeripoyenu (2) ||Mana Cheekati||
Verse 2
Aakaashamlo Oka Dootha
Palikindi Shubhavaartha
Mana Koraku Rakshakudesu
Deenunigaa Puttaadani (2)
Paapa Shaapame Tholaginchutaku
Goppa Rakshana Manakichchutaku (2) ||Mana Cheekati||

Watch వచ్చింది క్రిస్మస్ వచ్చింది Song Lyrics Online

వచ్చింది క్రిస్మస్ వచ్చింది video
Watch Official Video

వచ్చింది క్రిస్మస్ వచ్చింది Song Telugu and English Lyrics

About this Song
వచ్చింది క్రిస్మస్ వచ్చింది is a heartfelt Telugu Christian worship song. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete వచ్చింది క్రిస్మస్ వచ్చింది lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Song Credits
Song Name
వచ్చింది క్రిస్మస్ వచ్చింది
Category
Christmas Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
17
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"వచ్చింది ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.