🔍
🎵
Vandanambonarthumo Prabho Prabho Song Lyrics | వందనంబొనర్తుమో ప్రభో ప్రభో ·
Home Songs Vandanambonarthumo Prabho Prabho Song Lyrics | వంద...
Trending Christian Songs Telugu Christian Song LyricsVandanambonarthumo Prabho Prabho

Vandanambonarthumo Prabho Prabho Song Lyrics | వందనంబొనర్తుమో ప్రభో ప్రభో

Trending Christian Songs· Oct 24, 2025 ·1 views
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
వందనంబొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా
వందనంబు లందుకో ప్రభో ||వందనం||
Verse 1
1. ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు
గన్న తండ్రి మించి ఎపుడు గాచియు
ఎన్నలేని దీవెన లిడు నన్న యేసువా
యన్ని రెట్లు స్తోత్రములివిగో ||వందనం||
Verse 2
2. ప్రాత వత్సరంపు బాప మంతయు
బ్రీతిని మన్నించి మమ్ము గావుము
నూత నాబ్దమునను నీదు నీతి నొసగుమా
దాత క్రీస్తు నాథ రక్షకా ||వందనం||
Verse 3
3. దేవ మాదు కాలుసేతు లెల్లను
సేవకాలి తనువు దినములన్నియు
నీ వొసంగు వెండి పసిడి జ్ఞానమంత నీ
సేవకై యంగీకరించుమా ||వందనం||
Verse 4
4. కోతకొరకు దాసజనము నంపుము
ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము
పాతకంబు లెల్ల మాపి భీతి బాపుము
ఖ్యాతి నొందు నీతి సూర్యుడా ||వందనం||
Verse 5
5. మా సభలను పెద్దజేసి పెంచుము
నీ సువార్త జెప్ప శక్తి నీయుము
మోసపుచ్చు నందకార మంత ద్రోయుము
యేసు కృపన్ గుమ్మరించుము ||వందనం||
Song Credits
Song Name
Vandanambonarthumo Prabho Prabho Song Lyrics | వందనంబొనర్తుమో ప్రభో ప్రభో
Category
Trending Christian Songs
Language
Telugu
Published
Oct 24, 2025
Views
1
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"వందనంబొనర్తుమో ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.