🔍
🎵
వీనులకు విందులు చేసే ·
Home Songs వీనులకు విందులు చేసే
Gospel Songs charithraraarandi

వీనులకు విందులు చేసే Song Lyrics

Veenulaku Vindulu Chese — Telugu & English Lyrics
Gospel Songs· Feb 24, 2026 ·13 views

వీనులకు విందులు చేసే is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.

వీనులకు విందులు చేసే Song Telugu Lyrics

Chorus
వీనులకు విందులు చేసే యేసయ్య సు చరిత్ర
వేగిరమే వినుటకు రారండి
ఓ సోదరులారా.. వేగిరమే వినుటకు రారండి ||వీనులకు||
Verse 1
రండి… విన రారండి
యేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2)
నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండి
మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి (2)
రండి… ||వీనులకు||
Verse 2
రండి… వచ్చి చూడండి
యేసయ్య చేసే కార్యములు చూడండి (2)
నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి
శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి (2)
రండి… ||వీనులకు||
సృష్టి కర్తను మరచావు నీవు
సృష్టిని నీవు పూజింప దగునా (2)
భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి
నిను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి (2)
రండి… ||వీనులకు||

వీనులకు విందులు చేసే Song English Lyrics

Chorus
Veenulaku Vindulu Chese Yesayya Su Charithra
Vegirame Vinutaku Raarandi
O Sodarulaaraa.. Vegirame Vinutaku Raarandi ||Veenulaku||
Verse 1
Randi… Vina Raarandi
Yesayya Evaro Thelisikona Raarandi (2)
Nee Paapa Bhaaramunu Tholaginchedi Yesayyenandi
Mokshaaniki Maargam Choopinchedi Yesayyenandi (2)
Randi… ||Veenulaku||
Verse 2
Randi… Vachchi Choodandi
Yesayya Chese Kaaryamulu Choodandi (2)
Nee Vyaadhi Baadhalu Tholaginchedi Yesayyenandi
Shaanthi Sukhamulu Kaliginchedi Yesayyenandi (2)
Randi… ||Veenulaku||
Verse 3
Srushti Karthanu Marachaavu Neevu
Srushtini Neevu Poojimpa Dagunaa (2)
Bhoomyaakaashalanu Srushtinchindi Yesayyenandi
Ninu Noothana Srushtiga Maarchedi Yesayyenandi (2)
Randi… ||Veenulaku||

Watch వీనులకు విందులు చేసే Song Lyrics Online

వీనులకు విందులు చేసే video
Watch Official Video

వీనులకు విందులు చేసే Song Telugu and English Lyrics

About this Song
వీనులకు విందులు చేసే is a heartfelt Telugu Christian worship song. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete వీనులకు విందులు చేసే lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Song Credits
Song Name
వీనులకు విందులు చేసే
Category
Gospel Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
13
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"వీనులకు ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.