Yehovaa Needu Melulanu (యెహోవా నీదు మేలులను) is a beautiful Telugu Christian worship song by Raj Prakash Paul. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
యెహోవా నీదు మేలులను Song Telugu Lyrics
యెహోవా నీదు మేలులను – ఎలా వర్ణింపగలను
కీర్తింతును నీదు ప్రేమను – దేవా అది ఎంతో మధురం
దైవం నీవయ్యా పాపిని నేనయ్యా
నీదు రక్తముతో నన్ను కడుగు
జీవం నీవయ్యా జీవితం నీదయ్యా
నీదు సాక్షిగా నన్ను నిలుపు
కారణ భూతుడా పరిశుద్ధుడా
నీదు ఆత్మతో నన్ను నింపు
మరనాత యేసు నాథా
నీదు రాజ్యములో నన్ను చేర్చు
ఘనుడా సిల్వ ధరుడా
అమూల్యం నీదు రుధిరం (2) ఓ…
నిన్ను ఆరాధించే బ్రతుకు ధన్యం
నీతో మాట్లాడుటయే నాకు భాగ్యం
ఓ మహోన్నతుడా నీకే స్తోత్రం
సర్వోన్నతుడా నీకే సర్వం ||యెహోవా||
ప్రియుడా ప్రాణ ప్రియుడా
వరమే నీదు స్నేహం (2)
నా రక్షణకై పరమును వీడే
నా విమోచనకై క్రయ ధనమాయె
ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం
పరమాత్ముడా నీకే సర్వం ||యెహోవా||
యెహోవా నీదు మేలులను Song Telugu and English Lyrics
About this Song
యెహోవా నీదు మేలులను is a heartfelt Telugu Christian worship song performed by Raj Prakash Paul. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete యెహోవా నీదు మేలులను lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Who sang Yehovaa Needu Melulanu (యెహోవా నీదు మేలులను)? Yehovaa Needu Melulanu (యెహోవా నీదు మేలులను) is a Telugu Christian worship song by Raj Prakash Paul.
What are the lyrics of Yehovaa Needu Melulanu (యెహోవా నీదు మేలులను)? The full lyrics of Yehovaa Needu Melulanu (యెహోవా నీదు మేలులను) are on this page in Telugu script and in English transliteration.
Can I read Yehovaa Needu Melulanu (యెహోవా నీదు మేలులను) in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Yehovaa Needu Melulanu (యెహోవా నీదు మేలులను)? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Share this song
Song Credits
Song Name
యెహోవా నీదు మేలులను
Artist
Raj Prakash Paul
Category
Thanksgiving Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
54
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏