Margam Nene Annadu Yesu is a beautiful Telugu Christian worship song by Raj Prakash Paul. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
Margam Nene Annadu Yesu Song Telugu Lyrics
Chorus
మార్గం నేనే – అన్నాడు యేసు
సత్యం నేనే – అన్నాడు యేసు
జీవం నేనే – అన్నాడు యేసు
నాకై మరణించి లేచాడు
Verse 1
నాలో పాపాన్ని తొలగించి
శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడే
నాలో పరిశుద్ధాత్మ నింపి
శక్తితో నను నడిపి గమ్యం చేరుస్తాడే
రానున్న రారాజు నా యేసు మహా రాజు
Verse 2
స్వస్థపరచే – నా మంచి యేసు
స్వేచ్ఛనిచ్చే – నా మంచి యేసు
శ్వాస నింపే – నా మంచి యేసు
హృదిలో చోటిస్తే నివసిస్తాడే || నాలో ||
Verse 3
విడుదల నిచ్చే – నా మంచి యేసు
విజయం ఇచ్చే – నా మంచి యేసు
విరోధిని జయించే – నా మంచి యేసు
విశ్వాస వీరునిగా మలిచాడు || నాలో ||
Verse 4
రక్తం కార్చే – నా మంచి యేసు
రక్షణ ఇచ్చే – నా మంచి యేసు
రమ్మని పిలిచే – నా మంచి యేసు
చిరకాలం ఆయనతో ఉండాలని || నాలో ||
Margam Nene Annadu Yesu Song English Lyrics
Chorus
Margam nene – annadu Yesu
Satyam nene – annadu Yesu
Jeevam nene – annadu Yesu
Naakai maranichi lechadu
In “Margamu Nene Annadu Yesu,” the lyrics remind us that in a world full of choices and uncertainties, Jesus is the unwavering path to eternal life. Raj Prakash Paul’s heartfelt rendition brings comfort and assurance, encouraging listeners to trust in the Savior who lovingly leads His followers. Perfect for personal reflection or community worship, “Margam Nene Annadu Yesu” inspires faith, guidance, and a deeper connection with Christ.
Share this song
Song Credits
Song Name
Margam Nene Annadu Yesu Song Lyrics | Raj Prakash Paul
Artist
Raj Prakash Paul
Category
Raj Prakash Paul
Language
Telugu
Published
Aug 22, 2025
Views
63
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏