Chorus
ఏ రాగమో ……తెలియదే…..
ఆశతో వున్నా… తృష్ణకలిగున్నా.. ఆరాధించాలని..
ఆత్మతో సత్యముతో…
నా పూర్ణహృదయముతో … నిన్ను ఘనపరచాలాని…
ఏ రాగమో ….తెలియదు…..
ఏ తాళమో…. తెలియదు…..
ఏమని పా….డను నిన్ను ఎంతని పొగడెదను…..
యేసయ్యా…ఆఆ….ఆఆ……ఆఆ…… "4"
Verse 1
ఓటములలో….. ఓదార్పువై - ఓర్పు నేర్పించావయ్యా
వేదనలలో….. విశ్రాంతివై - వెన్నంటి నిలచావయ్యా
జీవితం నీదయ్యా నాధన్నధేముందయ్యా
నాకున్నదంతనీవే కదా………
యేసయ్యా…ఆఆ….ఆఆ……ఆఆ…… "4"
Verse 2
నీచేతితో…. చేశావులే - నీరూపమిచ్చావులే…..
నాచెంతకే …..చేరావులే - నా సొంతమైయ్యావులే
మాటలే… లేవయ్యా అర్థమే కాదయ్యా
ఈ శిల కోసం బలియాగమా….
యేసయ్యా…ఆఆ….ఆఆ……ఆఆఆఆఆఆ…… "4"
Verse 3
యేసయ్యా…ఆఆ….ఆఆ……ఆఆఆఆఆఆ……
యేసయ్యా…ఆఆ….ఆఆ……ఆఆఆఆఆఆ……