🔍
🎵
Evaremanukuntunna Song Lyrics | Saahus Prince New Song | Calavary Temples · Calvary Temple
Home Songs Calvary Temple Evaremanukuntunna Song Lyrics | Saahus Prince New...
Calvary Temple Calvary Temple Evaremanukuntunna Song LyricsEvaremanukuntunna Song Telugu Lyrics

Evaremanukuntunna Song Lyrics | Saahus Prince New Song | Calavary Temples

Calvary Temple· Calvary Temple· Jun 8, 2025 ·3 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
ఎవరేమనుకుంటున్నా నిన్ ఆరాధిస్తున్న
నేనేమై పోతున్న నిన్ కీర్తిస్తున్న
నిరాశ నిస్పృహలోన నీ వైపే చూస్తున్నా
ఈ లోకపు అలజడిలో నా ఒడి నీవేగ || ఎవరేమనుకుంటున్నా ||
Verse 1
మదిలో మనశ్శాంతి లేక - మాటకేదో మిగిలి ఉన్న
మతి వీడి వున్న నన్ను - మళ్ళీ కలిసి మన్నించావే
మదిలో మనశ్శాంతి లేక - మాటకేదో మిగిలి ఉన్న
మతి వీడి వున్న నన్ను - మళ్ళీ కలిసి మన్నించి
నా కథలో ఓ మలుపే తెచ్చావు
నా గుండెలో గొప్ప మార్పే ఇచ్చావే
యేసయ్య నాకున్నది నీవయ్యా
యేసయ్య నీవుంటే చాలయ్యా
|| ఎవరేమనుకుంటున్నా ||
Verse 2
బ్రతుకు బాట బరువుగున్నా - బయటికొకల బ్రతుకుతున్న
బరిలేని నన్ను చేరి - భ్రమనుండి వేరుచేసావే
బ్రతుకు బాట బరువుగున్నా - బయటికొకల బ్రతుకుతున్న
బరిలేని నన్ను చేరి - భ్రమనుండి వేరుచేసి
యేసయ్య నన్నే భరించావే
యేసయ్య నాకై బలైయ్యావా
దోషినైన నన్నే ప్రేమించావా
దరిలేని నను నీ దరి చేర్చావా
|| ఎవరేమనుకుంటున్నా ||
Song Credits
Song Name
Evaremanukuntunna Song Lyrics | Saahus Prince New Song | Calavary Temples
Artist
Calvary Temple
Category
Calvary Temple
Language
Telugu
Published
Jun 8, 2025
Views
3
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Calvary Temple
Get notified of new songs
🏆 Quick Quiz
"ఎవరేమనుకుంటున్నా ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.