🔍
🎵
Yevarikki Yevaru Song Lyrics | Latest Telugu Christian Song ·
Home Songs Yevarikki Yevaru Song Lyrics | Latest Telugu Chris...
Trending Christian Songs

Yevarikki Yevaru Song Lyrics | Latest Telugu Christian Song

Trending Christian Songs· Nov 22, 2025 ·3 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
ఎవరికీ ఎవరు ఈలోకములో
ఎంతవరకు మనకీబంధము "2"
ఎవరికి ఎవరు సొంతము
ఎవరికీ ఎవరు శాశ్వతము "2"
Verse 1
मన जీవితం ఒక యాత్ర మనగమ్యమే ఆ యేసు
మన జీవితం ఒక పరీక్ష
దాన్నీ గెలవడమే ఒక తపన"2" (1)
Verse 2
1.తల్లితండ్రుల ప్రేమ ఈలోకమున్నంతవరకే..
అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంతవరకే. "2"
"స్నేహితుల ప్రేమ ప్రియురాలి ప్రేమ
స్నేహితుల ప్రేమ ప్రియుని ప్రేమ"
నీ ధనమున్నంతవరకే"2"
Verse 3
"మన జీవితం"
Verse 4
ఈ లోకశ్రమలు ఈ దేహమున్నంతవరకే
ఈ లోక శోధనలు క్రీస్తులో నిలిచేంతవరకే."2"
యేసులో విశ్వాసము యేసుకై నీరీక్షణ"2"
కాదెన్నడు నీకు వ్యర్థం"2"
Song Credits
Song Name
Yevarikki Yevaru Song Lyrics | Latest Telugu Christian Song
Category
Trending Christian Songs
Language
Telugu
Published
Nov 22, 2025
Views
3
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"ఎవరికీ ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.