🔍
🎵
—
—
Home› Songs› Joffy Nayanapogula› యెహోవాను స్తుతియించు

యెహోవాను స్తుతియించు Lyrics

427 — by Joffy Nayanapogula
Joffy Nayanapogula· Praise Songs· Jul 13, 2026 ·111 views

Telugu Lyrics

యెహోవాను స్తుతియించు – ప్రభువును ఘనపరచు
మహా దేవుని సేవించు – యేసుని పూజించు (2)
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
బలవంతుడైన నిత్యుడగు తండ్రి (2)
సమాధానకర్త అయిన రారాజును
ఆత్మతోను సత్యముతోను – బలముతోను మనసుతోను
కరములు తట్టి కేకలు వేసి – గంతులు వేసి నాట్యము చేసి
కలిగున్నదంతటితోను యెహోవాను స్తుతియించు ||యెహోవాను||
ఆకాశ మహిమలు ఆయనను స్తుతియించు
భూలోక సంపూర్ణత ఆయనను స్తుతియించు
తన చేతి క్రియలన్ని ఆయనను స్తుతియించు
పిల్లనగ్రోవితో ఆయనను స్తుతియించు
నీ చేతులెత్తి పరిశుద్ధ సన్నిధిలో ||ఆత్మతోను||
స్వరమండలముతో ఆయనను స్తుతియించు
సితార స్వరములతో ఆయనను స్తుతియించు
గంభీర ధ్వనితో మ్రోగెడి తాళముతో
తంబుర నాట్యముతో తంతి వాద్యముతో
జీవమున్న ప్రతి ప్రాణి ఆయనను స్తుతియించు ||ఆత్మతోను||

English Transliteration

Yehovaanu Sthuthiyinchu – Prabhuvunu Ghanaparachu
Mahaa Devuni Sevinchu – Yesuni Poojinchu (2)
Aascharyakarudu Aalochanakartha
Balavanthudaina Nithyudagu Thandri (2)
Samaadhaana Kartha Aina Raaraajunu
Aathmathonu Sathyamuthonu – Balamuthonu Manasuthonu
Karamulu Thatti Kekalu Vesi – Ganthulu Vesi Naatyamu Chesi
Kaligunnadanthatithonu Yehovaanu Sthuthiyinchu ||Yehovaanu||
Aakaasha Mahimalu Aayananu Sthuthiyinchu
Bhooloka Sampoornatha Aayananu Sthuthiyinchu
Thana Chethi Kriyalanni Aayananu Sthuthiyinchu
Pillanagrovitho Aayananu Sthuthiyinchu
Nee Chethuleththi Parishudhdha Sannidhilo ||Aathmathonu||
Swaramandalamutho Aayananu Sthuthiyinchu
Sithaara Swaramulatho Aayananu Sthuthiyinchu
Gambheera Dhwanitho Mrogedi Thaalamutho
Thambura Naatyamutho Thanthi Vaadyamutho
Jeevamunna Prathi Praani Aayananu Sthuthiyinchu ||Aathmathonu||

Watch the Video

యెహోవాను స్తుతియించు video
▶
Watch Official Video

About the Song

యెహోవాను స్తుతియించు by Joffy Nayanapogula — a praise song, with lyrics in Telugu script and English transliteration above. The song has 3 verses/sections. More songs by Joffy Nayanapogula.

Frequently Asked Questions

Who sang యెహోవాను స్తుతియించు?
యెహోవాను స్తుతియించు is a Telugu Christian worship song by Joffy Nayanapogula.
What are the lyrics of యెహోవాను స్తుతియించు?
The full lyrics of యెహోవాను స్తుతియించు are on this page in Telugu script and in English transliteration.
Can I read యెహోవాను స్తుతియించు in English letters?
Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of యెహోవాను స్తుతియించు?
Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.