ఆకాశం నీ సింహాసనం is a beautiful Telugu Christian worship song by Joel Jaswanth Gummadi. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
ఆకాశం నీ సింహాసనం Song Telugu Lyrics
Chorus
ఆకాశం నీ సింహాసనం
భూమి నీ పాదపీఠం (2)
సర్వోన్నతుడా సర్వాధికారి
అందుకో ఇల నా హృదయ వందనం
అల్ఫయు నీవే ఒమేగయు నీవే – (2)
మార్గము నీవే – జీవము నీవే ||ఆకాశం||
Verse 1
పరలోక తెరపైట తొలగించగా
స్తుతి గీత పాటలు వినిపించగా (2)
పరిశుద్ద ఆత్ముడు నను తాకగా
రగిలింది నా మనస్సు ఒక జ్వాలగా ||ఆకాశం||
Verse 2
నీ స్వరము ఉరుమై వినిపించగా
అదిరింది నా గుండె ఒకసారిగా (2)
నీ కిరణాలు మెరుపై నను తాకగా
వెలిగింది నా మనస్సు ఒక జ్యోతిగా ||ఆకాశం||
Verse 3
భువిలోని సృష్ఠంత నీ మాటగా
దివిలోని ఊపిరి నీ శ్వాసగా (2)
పరలోక రాజ్యానికి నువ్వు దారిగా
వెలిసావు ధరపైన నా యేసుగా ||ఆకాశం||
ఆకాశం నీ సింహాసనం is a heartfelt Telugu Christian worship song performed by Joel Jaswanth Gummadi. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete ఆకాశం నీ సింహాసనం lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Share this song
Song Credits
Song Name
ఆకాశం నీ సింహాసనం
Artist
Joel Jaswanth Gummadi
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
22
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏