Aakasam Vaipu naa Kannuletthuchunnanu Pastor. Feddy Paul Hosanna Ministries is a beautiful Telugu Christian worship song by Hosanna Ministries. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
Aakasam Vaipu naa Kannuletthuchunnanu Pastor. Feddy Paul Hosanna Ministries Song Telugu Lyrics
Chorus
స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం
స్తుతి స్తోత్రము యేసయ్యా “2”
ఆకాశమువైపు నా కన్నులేత్తుచున్నాను
నా సహాయకుడవు నీవే యేసయ్యా “1”
Verse 1
ఆకాశంవైపు నా కన్నులేత్తుచున్నాను
నా సహాయకుడవు నీవే యేసయ్యా “1”
కలవరమునొందను నిన్ను నమ్మియున్నాను “2”
కలత నేను చెందను కన్నీరు విడువను “2” “ఆకాశంవైపు”
Verse 2
ఆకాశముపై నీ సింహాసనంయున్నది
రాజదండముతో నన్నేలుచున్నది “2”
నీతిమంతునిగా చేసి నిత్యజీవమనుగ్రహించితివి “2”
నేనేమైయున్నానో అది నీ కృపయేకదా “2” “ఆకాశంవైపు”
Verse 3
ఆకాశమునుండి నాతో మాట్లాడుచున్నావు
ఆలోచనచేత నన్ను నడిపించుచున్నావు “2”
నీ మహిమతో నన్ను నింపి
నీ దరికి నన్ను చేర్చితివి “2”
నీవుండగా ఈ లోకంలో ఏదియు
నాకక్కర లేనేలేదయ్యా “2” “ఆకాశంవైపు”
Verse 4
ఆకాశమునుండి అగ్ని దిగివచ్చియున్నది
అక్షయజ్వాలగా నాలో రగులుచున్నది “2”
నా హృదయమే నీ మందిరమై
నీ తేజస్సుతో నింపితివి “2”
కృపాసనముగా నన్ను మార్చి
నాలో నిరంతరము నివసించితివి “2” “ఆకాశంవైపు”
Verse 5
ఆకాశము నీ మహిమను వివరించుచున్నది
అంతరిక్షము నీ చేతిపనిని ప్రచురించుచున్నది “2”
ఆశలేని మాటలే నీ స్వరమే వినబడనిది “2”
పగలు బోధించుచున్నది
రాత్రి జ్ఞానమిచ్చుచున్నది “2”
Verse 6
క్రొత్త ఆకాశము క్రొత్త భూమి నూతన యెరూషలేము
నాకై నిర్మించుచున్నావు “2”
మేఘరధములపై అరుదెంచి నన్ను కొనిపోవా “2”
ఆశతో వేచియుంటిని త్వరగా దిగిరమ్మయ్యా “2” “ఆకాశంవైపు”
Aakasam Vaipu naa Kannuletthuchunnanu Pastor. Feddy Paul Hosanna Ministries Song English Lyrics
📝
English transliteration coming soon
We're working on adding romanized lyrics for this song.
Watch Aakasam Vaipu naa Kannuletthuchunnanu Pastor. Feddy Paul Hosanna Ministries Song Lyrics Online
▶
Watch Official Video
Aakasam Vaipu naa Kannuletthuchunnanu Pastor. Feddy Paul Hosanna Ministries Song Telugu and English Lyrics
About this Song
Aakasam Vaipu naa Kannuletthuchunnanu Pastor. Feddy Paul Hosanna Ministries is a heartfelt Telugu Christian worship song performed by Hosanna Ministries. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete Aakasam Vaipu naa Kannuletthuchunnanu Pastor. Feddy Paul Hosanna Ministries lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Share this song
Song Credits
Song Name
Aakasam Vaipu naa Kannuletthuchunnanu Pastor. Feddy Paul Hosanna Ministries New Song 2024
Artist
Hosanna Ministries
Category
Hosanna Ministries
Language
Telugu
Published
Mar 9, 2024
Views
20
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏