Anni Velala Vinuvaadu (అన్ని వేళల వినువాడు) is a beautiful Telugu Christian worship song by G Phinehas. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
అన్ని వేళల వినువాడు Song Telugu Lyrics
అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియు
ఏ బేధము లేకనే ఆలకింపనైయున్నాడు (2)
ప్రార్ధించుము అలయకనే
కనిపెట్టుము విశ్వాసముతో (2)
నీ ప్రార్ధనే మార్చును నీ స్థితి
నీ ఎదలో కన్నీరు తుడచును ||అన్ని||
కుమిలిపోతూ నలిగిపోతూ
ఏమౌతుందో అర్ధం కాక (2)
వేదన చెందుతూ నిరాశలో మునిగావా (2)
ఒకసారి యోచించుమా
నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే (2) ||అన్ని||
ఎవరికీ చెప్పుకోలేక
అంతగా బాధ ఎందుకు (2)
మొఱ్ఱపెట్టిన వారికి సమీపముగా యేసు ఉండును (2)
ఒకసారి యోచించుమా
నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే (2) ||అన్ని||
అన్ని వేళల వినువాడు Song Telugu and English Lyrics
About this Song
అన్ని వేళల వినువాడు is a heartfelt Telugu Christian worship song performed by G Phinehas. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete అన్ని వేళల వినువాడు lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Anni Velala Vinuvaadu (అన్ని వేళల వినువాడు) — Frequently Asked Questions
Who sang Anni Velala Vinuvaadu (అన్ని వేళల వినువాడు)? Anni Velala Vinuvaadu (అన్ని వేళల వినువాడు) is a Telugu Christian worship song by G Phinehas.
What are the lyrics of Anni Velala Vinuvaadu (అన్ని వేళల వినువాడు)? The full lyrics of Anni Velala Vinuvaadu (అన్ని వేళల వినువాడు) are on this page in Telugu script and in English transliteration.
Can I read Anni Velala Vinuvaadu (అన్ని వేళల వినువాడు) in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Anni Velala Vinuvaadu (అన్ని వేళల వినువాడు)? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Share this song
Song Credits
Song Name
అన్ని వేళల వినువాడు
Artist
G Phinehas
Category
Prayer Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
48
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏