అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న is a beautiful Telugu Christian worship song by Samuel Godi. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న Song Telugu Lyrics
Chorus
అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న
అన్న బైబిల్ మాట ఉన్నదా జ్ఞాపకం
ఉన్నదా జ్ఞాపకం ||అన్నిటి||
Verse 1
శోధనలోనికి మీరు జారిపడకుండాలంటే (2)
మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో (2) ||అన్నిటి||
Verse 2
శాంతి లోపల మీకు సుఖము లోకములోన (2)
కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన (2) ||అన్నిటి||
అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న Song English Lyrics
Chorus
Anniti Kannaa Praarthane Minna
Anna Bible Maata Unnadaa Gnaapakam
Unnadaa Gnaapakam ||Anniti||
Watch అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న Song Lyrics Online
▶
Watch Official Video
అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న Song Telugu and English Lyrics
About this Song
అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న is a heartfelt Telugu Christian worship song performed by Samuel Godi. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Share this song
Song Credits
Song Name
అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న
Artist
Samuel Godi
Category
Prayer Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
14
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏