Anudinam (అనుదినం ఆ ప్రభుని వరమే) is a beautiful Telugu Christian worship song by Joshua Kolli. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
అనుదినం ఆ ప్రభుని వరమే Song Telugu Lyrics
అనుదినం ఆ ప్రభుని వరమే
అనుక్షణం ఆశ్చర్య కార్యమే
ఆనందం-తో స్వీకరించుము
అబ్బురం-తో ఆనందించుము
పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేసిన దేవుడు (2)
నూనెతో నా తలను అంటి దీవెనలతో నింపును ||అనుదినం||
అనుదినం ఆ ప్రభుని వరమే
అనుక్షణం ఆశ్చర్య కార్యమే
ఆనందం-తో స్వీకరించుము
అబ్బురం-తో ఆనందించుము
తల్లియైనా మరచునేమో మరువడు ప్రభు ఎన్నడూ (2)
ముదిమి వచ్ఛు వరకు నన్ను ఎత్తుకొని కాపాడును ||అనుదినం||
అనుదినం ఆ ప్రభుని వరమే
అనుక్షణం ఆశ్చర్య కార్యమే
ఆనందం-తో స్వీకరించుము
అబ్బురం-తో ఆనందించుము
నాదు పాపపు భారమెల్ల మోసెను నా దేవుడు (2)
సిలువపై మరణించి నాకు రక్షణిచ్చెను యేసుడు ||అనుదినం||
అనుదినం ఆ ప్రభుని వరమే Song English Lyrics
Anudinam Aa Prabhuni Varame
Anukshanam Aascharya Kaaryame
Aanandam-tho Sweekarinchumu
Abburam-tho Aanandinchumu
Pachchika Gala Chotla Nannu Parundajesina Devudu (2)
Noonetho Naa Thalanu Anti Deevenalatho Nimpunu ||Anudinam||
అనుదినం ఆ ప్రభుని వరమే Song Telugu and English Lyrics
About this Song
అనుదినం ఆ ప్రభుని వరమే is a heartfelt Telugu Christian worship song performed by Joshua Kolli. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete అనుదినం ఆ ప్రభుని వరమే lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Anudinam (అనుదినం ఆ ప్రభుని వరమే) — Frequently Asked Questions
Who sang Anudinam (అనుదినం ఆ ప్రభుని వరమే)? Anudinam (అనుదినం ఆ ప్రభుని వరమే) is a Telugu Christian worship song by Joshua Kolli.
What are the lyrics of Anudinam (అనుదినం ఆ ప్రభుని వరమే)? The full lyrics of Anudinam (అనుదినం ఆ ప్రభుని వరమే) are on this page in Telugu script and in English transliteration.
Can I read Anudinam (అనుదినం ఆ ప్రభుని వరమే) in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Anudinam (అనుదినం ఆ ప్రభుని వరమే)? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Share this song
Song Credits
Song Name
అనుదినం ఆ ప్రభుని వరమే
Artist
Joshua Kolli
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
39
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏