Arhata Lekunna Preminchavu is a beautiful Telugu Christian worship song by Pastor Jyothi Raju. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
Arhata Lekunna Preminchavu Song Telugu Lyrics
Chorus
అర్హత లేకున్న ప్రేమించావు - ఇది కేవలం నీ కృపయే
యోగ్యత లేకున్నహెచ్చించావు- ఇది కేవలం నీ కృపయే
Verse 1
కృపయే కృపయే నేనేమైయున్నానో నీ కృపయే
కృపయే కృపయే నేబ్రతికి ఉన్నానంటే కృపయే
Verse 2
లోకమునన్ను ఆకర్షింపగా - అల్లరితనము నా చుట్టుచేరగా
ఓటమి నా బ్రతుకును హేళన చేయగా - నీ కృపతో నన్ను బలపరచితివే
ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటివాడను యేసయ్య
నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను
Verse 3
శ్రమలు శోదనలు నన్నావరింపగా - అజ్ఞానముచే నే హీనమవ్వగా
మరణపు కొరలు నా చుట్టు చేరగా - నీ కృపతో నన్ను బ్రతికించితివే
ఇంతగనన్ను ప్రేమించుటకు - ఏ పాటిడను యేసయ్య
నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను
Verse 4
అప్పుల బాధలు నన్నావరింపగా - లేమి చేత నేను ఒంటరవ్వగా
కరువుల రోజులు నా చుట్టు చేరగా - నీ కృపతో నన్ను ఆదుకుంటివే (2)
ఇంతగా నన్ను పోషించుటకు
Verse 5
ఏ పాటివాడను యేసయ్య (2)
నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను (2)
Arhata Lekunna Preminchavu Song English Lyrics
Chorus
Arhata Lekunna Preminchavu - Idi Kevalam Nee Krupaye
Yogyata Lekunna Hechinchavu - Idi Kevalam Nee Krupaye
E Paativaadanu Yesayya (2)
Nee Krupaku Ellappudu Krutagnudanu (2)
Watch Arhata Lekunna Preminchavu Song Lyrics Online
▶
Watch Official Video
Arhata Lekunna Preminchavu Song Telugu and English Lyrics
About this Song
Arhata Lekunna Preminchavu is a heartfelt Telugu Christian worship song performed by Pastor Jyothi Raju. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete Arhata Lekunna Preminchavu lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Share this song
Song Credits
Song Name
Arhata Lekunna Preminchavu | Telugu Christian Song Lyrics
Artist
Pastor Jyothi Raju
Category
Trending Worship Song
Language
Telugu
Published
Jul 4, 2026
Views
54
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏