🔍
🎵
Maa Goppa Deva Mamu Karuninchi Song - Pavan Kumar ·
Home Songs Maa Goppa Deva Mamu Karuninchi Song - Pavan Kumar
Trending Worship Song Latest Telugu Christian SongsTrending Christian Song Lyrics

Maa Goppa Deva Mamu Karuninchi Song - Pavan Kumar

Trending Worship Song· May 2, 2024 ·4 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
మా గొప్ప దేవా – మము కరుణించి
అత్యున్నత స్థానములో నను నిలిపావు
యోగ్యుడనే కాను ఆ ప్రేమకు
వెల కట్టలేను ఆ ప్రేమకు
ఆరాధించెదను… నా పూర్ణ హృదయముతో
నిన్నే కీర్తింతును – నా జీవితమంతా (2)
నెమ్మదే లేని బ్రతుకులో – పాపపు బంధకాలలో
చిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు (2)
పాపంలో నుండి నను విమోచించుటకు
ఆ ఘోర సిలువలోన మరణించావు
దాస్యములోనుండి పడి ఉన్న నన్ను
నీ కుమారునిగా రక్షించావు           ||మాగొప్ప||
మార్పులేని బ్రతుకులో మలినమైన మనస్సుతో
నే తూలనాడి దూషించింది నిన్నేనేగా (2)
ఆ స్థితిలో కూడా నను ప్రేమించే గొప్ప
హృదయం నీదే యేసయ్యా
నాలాంటి ఘోరమైన పాపిని కూడా
క్షమియించి ప్రేమించింది నీవేనయ్యా           ||మాగొప్ప||
Song Credits
Song Name
Maa Goppa Deva Mamu Karuninchi Song - Pavan Kumar
Category
Trending Worship Song
Language
Telugu
Published
May 2, 2024
Views
4
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"మా గొప్ప ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.