🔍
🎵
Kannulu Jaarina Kannilu Song Lyrics - Thandri Sannidi Ministires ·
Home Songs Kannulu Jaarina Kannilu Song Lyrics - Thandri Sann...
Trending Worship Song Telugu Christian Song LyricsLatest Telugu Christian Songs

Kannulu Jaarina Kannilu Song Lyrics - Thandri Sannidi Ministires

Trending Worship Song· May 20, 2024 ·2 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
న్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు
ఇప్పటినుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు
Verse 1
అ.ప. ఉందిలే దీవెన ఎందుకావేదన
పొందిన యాతన దేవుడే మరచునా
Verse 2
1. పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన
అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే
నవ్వినోలంతా నీ ముందు తలలువంచేను ఇకముందు "ఉందిలే"
Verse 3
2. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన
అసమానమైన నా దేవుని బలమైన బహువు నిను వీడునా
యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసెను కనువిందు. "ఉందిలే"
Song Credits
Song Name
Kannulu Jaarina Kannilu Song Lyrics - Thandri Sannidi Ministires
Category
Trending Worship Song
Language
Telugu
Published
May 20, 2024
Views
2
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"న్నులు ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.