🔍
🎵
బంధము నీవే · Adam Benny
Home Songs Adam Benny బంధము నీవే
Adam Benny Praise Songs aapthudaaathithivi

బంధము నీవే

Bandhamu Neeve — Telugu & English Song Lyrics
Adam Benny· Praise Songs· Jul 13, 2026 ·3 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
బంధము నీవే – స్నేహము నీవే (2)
(యేసయ్యా) అతిథివి నీవేనయ్యా
ఆప్తుడా నీవేనయ్యా (2)
Verse 1
ప్రేమించువాడా కృప చూపువాడా
నాతోనే ఉండి నను నడుపువాడా (2)
కాలాలు మారినా మారని వాడా (2)
విడువవు నను ఎప్పుడూ
మరువని తండ్రివయ్యా (2) ||బంధము||
Verse 2
మూగబోయిన నా గొంతులోన
గానము నీవై నను చేరినావా (2)
హృదయ వీనవై మధుర గానమై (2)
నాలోనే ఉన్నావయ్యా
నా ఊపిరి నీవేనయ్యా (2) ||బంధము||
Verse 3
ఈ లోకములో యాత్రికుడను
ఎవ్వరు లేని ఒంటరినయ్యా (2)
నీవే నాకు సర్వము దేవా (2)
చాలును చాలునయ్యా
నీ సన్నిధి చాలునయ్యా (2) ||బంధము||
Song Credits
Song Name
బంధము నీవే
Artist
Adam Benny
Category
Praise Songs
Language
Telugu
Published
Jul 13, 2026
Views
3
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Adam Benny
Get notified of new songs
🏆 Quick Quiz
"బంధము ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.